టీఎస్ పాలిసెట్ -2022

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్ )-2022 నోటిఫికేషన్ ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ తెలంగాణ (ఎన్ బీటీఈటీ) విడుదల చేసింది.
# పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్ )-2022
# అర్హతలు: పదోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఈ ఏడాది మేలో జరుగనున్న పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
# ఈ ఎంట్రన్స్ ర్యాంక్ ఆధారంగా కింది కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
# పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా లెవల్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
# ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సులో ప్రవేశాలు
# శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నికల్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
# పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అనుబంధ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
#బాసరలోని ఆర్ జీయూకేటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ లో ప్రవేశాలు
కల్పిస్తారు.
# నోట్ : పాలిసెట్ లో రెండు ర్యాంకులు ఇస్తారు. ఒకటి ఎస్బీటీఈటీ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు, రెండోది అభ్యర్థి ఎంచుకున్న ఇతర అంటే అగ్రి, హార్టి, వెటర్నరీ, ఐఐఐటీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించినది.
పాలిటెక్నిక్ కోర్సులు
#సివిల్ ఇంజినీరింగ్ , ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ షిప్ , మెకానికల్ ఇంజినీరింగ్ , కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, హోమ్ సైన్స్, ప్రింటింగ్ , ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఏఐ&ఎంఎల్ , కంప్యూటర్ ఇంజినీరింగ్ , క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, ఎంబడెడ్ సిస్టమ్స్ తదితరాలు ఉన్నాయి.
# ఎంపిక: పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్ లైన్ లో
చివరితేదీ: జూన్ 4
పరీక్ష తేదీ: జూన్ 30
వెబ్ సైట్ : https://polycetts.nic.in
Latest Updates
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు
త్వరలో ఏఈ నోటిఫికేషన్
గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్‌టికెట్లు
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
గురుకుల క్రీడా పాఠశాలల్లోప్రవేశాలు
రైల్‌టెల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
Start observing your ecosystem for answers