ఇఫ్లూలో ప్రవేశాలు
హైదరాబాద్ లోని ది ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో 2022-23 విద్యాసంవత్సరానికి గాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
# కోర్సులు: పీజీ డిప్లొమా, పీహెచ్ డీ
పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్
# పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ , పీజీ డిప్లొమా ఇన్ ది టీచింగ్ ఆఫ్ అరబిక్ , పీజీ డిప్లొమా ఇన్ ది టీచింగ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ స్టడీస్
# అర్హతలు: పై కోర్సులకు కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ ఉత్తీర్ణత.
పీహెచ్ డీ ప్రోగ్రామ్
# విభాగాలు: లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ , ఎడ్యుకేషన్ , హిందీ, ఇంగ్లిష్ లిటరేచర్ , ట్రాన్స్లేషన్ స్టడీ తదితరాలు
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్ లైన్ లో
చివరితేదీ: మే 18
వెబ్ సైట్ : https://www.efluniversity.ac.in
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






