అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
1. కింది వానిలో ఏది ప్రేలుడు పదార్థం?
ఎ) పొటాషియం క్లోరైడ్
బి) పొటాషియం క్లోరేట్
సి) సోడియం సల్ఫేట్
డి) కాల్షియం సల్ఫేట్
2. నిల్వ బ్యాటరీల్లో ఉంచే ఆమ్లం ఏది?
ఎ) సల్ఫ్యూరిక్ ఆమ్లం
బి) నత్రికామ్లం
సి) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
డి) అసిటిక్ ఆమ్లం
3. వజ్రం దేనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు?
ఎ) అయానిక స్పటికం
బి) కోవలెంట్ స్పటికం
సి) లోహ స్పటికం
డి) అణు ఘనపదార్థం
4. కింది వాటిలో ఏది మిశ్రమ లోహం
ఎ) క్వార్ట్జ్ బి) గ్రాఫైట్
సి) డైమండ్ డి) నిక్రోమ్
5. మన రాష్ట్రంలో బంగారం, వజ్రాలు ఏ జిల్లాలో లభిస్తాయి?
ఎ) ప్రకాశం బి) విజయనగరం
సి) అనంతపురం డి) వరంగల్
6. దక్షిణ భారతదేశపు ఇడ్లీలో పుష్కలంగా ఉండే విటమిన్?
ఎ) ఎ బి) బి
సి) బి-12 డి) ఇ
7. సిమెంట్ గట్టిపడుతుంది ఎందువలన?
ఎ) నిర్జలీకరణం
బి) జల విశ్లేషణ ప్రక్రియ
సి) జల సంకలన చర్య, జల విశ్లేషణ చర్య
డి) అణుపుంజీకరణం
8. కింది వాటిలో శ్రేష్టమైన అణు ఇంధనం?
ఎ) యురేనియం 238
బి) ప్లుటోనియం 239
సి) నెప్ట్యూనియం డి) థోరియం 236
9. 14 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత?
ఎ) 58 శాతం బి) 14 శాతం
సి) 86 శాతం డి) 42 శాతం
10. ‘మినిమేటా’ రోగం కలుగజేసే కాలుష్యం?
ఎ) పాదరసం బి) సీసం
సి) కాడ్మియం డి) రాగి
11. వంటగ్యాస్ ఏ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది?
ఎ) CO & CO2
బి) బ్యూటేన్ప్రొపేన్
సి) మీథేన్ & ఎథిలిన్ డి) CO2 & O2
12. టార్ దేనికి ప్రమాణం?
ఎ) ఘనపరిమాణం
బి) ఉష్టోగ్రత
సి) వాతావరణ పీడనానికి
డి) వైశాల్యం
13. నియమిత ఘన పరిమాణం, ఆకారం ఉన్న పదార్థం ?
ఎ) ఘన పదార్థం బి) ద్రవ పదార్థం
సి) వాయు పదార్థం డి) పైవన్నీ
14. వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం?
ఎ) థర్మామీటర్ బి) భారమితి
సి) గ్రావిటోమీటర్ డి) టెకోమీటర్
15. మంటలను ఆర్పే వాయువుగా దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) కార్బన్ మోనాక్సైడ్
బి) సల్ఫర్ డై ఆక్సైడ్
సి) కార్బన్ డై ఆక్సైడ్ డి) హైడ్రోజన్
16. వాయువుల వ్యాపన నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
ఎ) చార్లెస్ బి) బాయిల్
సి) డేవిడ్ డి) గ్రాహంబెల్
17. ఎత్తైన పర్వతాల మీద సాధారణంగా వాతావరణ పీడనం సముద్ర మట్టం కంటే?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) సమానం డి) ఏదీకాదు
18. పరమ ఉష్ణోగ్రత వద్ద ఇలా గుర్తిస్తారు?
ఎ) ok బి) 0oK
సి) 0oC డి) 0oF
19. చల్లని నీటితో తీవ్రంగా చర్య జరిపే లోహం ఏది?
ఎ) కాల్షియం బి) సోడియం
సి) మెగ్నీషియం డి) పొటాషియం
20. ఏ దాతువును రాతినార అని కూడా పిలుస్తారు?
ఎ) బొగ్గు బి) జనపనార
సి) ఇనుము డి) ఆస్బెస్టాస్
21. కింది వాటిలో ఇనుం ఎక్కువగా దేని నుండి లభిస్తుంది?
ఎ) లోహభరితమైన ఉల్కలు
బి) ఇనుప పైరెట్స్
సి) మాగ్నటైట్
డి) హెమటైట్
22. భారీ యంత్రాలలో కందెనగా కింది వానిలో దేన్ని వాడతారు?
ఎ) గ్రాఫైట్ బి) బాక్సైట్
సి) సల్ఫర్ డి) భాస్వరం
23. కింది వాటిలో రేవుల్లో ఉండే మూలకం ఏది?
ఎ) ఫాస్ఫరస్ బి) నైట్రోజన్ సి) హైడ్రోజన్ డి) క్లోరిన్
24. ఆమ్లాలు అన్నింటిలో తప్పనిసరిగా ఉండే మూలకం?
ఎ) గంధకం బి) హైడ్రోజన్ సి) క్లోరిన్ డి) ఆక్సిజన్
25. చల్లటి నీటితో తీవ్రంగా చర్య జరిపే లోహం ఏది?
ఎ) కాల్షియం బి) సోడియం సి) మెగ్నీషియం డి) ఆక్సిజన్
26. వెనిగర్ అంటే?
ఎ) పిక్రిక్ యాసిడ్
బి) ఆగ్జాలిక్ యాసిడ్
సి) అసిటిక్ యాసిడ్
డి) కార్బోలిక్ యాసిడ్
27. మొదటి సారిగా కృత్రిమంగా తయరు చేసిన జీవ సమ్మేళనం?
ఎ) మీథేన్ బి) బెంజీన్
సి) గ్లూకోజ్ డి) యూరియా
28. పచ్చని పండును కృత్రిమంగా పక్వీకరణం చేయడానికి ఉపయోగించే వాయువు?
ఎ) ఈథేన్ బి) ఎథిలీన్
సి) ఎసిటిలీన్ డి) కార్బన్ డై ఆక్సైడ్
29. న్యూట్రాన్ ఉండని ఒకే ఒక మూలకం?
ఎ) హైడ్రోజన్ బి) హీలియం
సి) కార్బన్ డి) ఏదీకాదు.
30. సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది.
ఎ) కేరళ బి) కోల్కత
సి) గుజరాత్ డి) ఆంధ్రపదేశ్
31. బొగ్గు గనుల్లో పనిచేసే శ్రామికులకు వచ్చే వ్యాధి?
ఎ) చర్మక్యాన్సర్
బి) న్యూమోకోనియాసిస్
సి) తల తిరగడం డి) గుండెనొప్పి
32. కేంద్రక అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
ఎ) పాదరసం బి) భారజలం
సి) ఇథైల్ ఆల్కహాల్
డి) మిథైల్ ఆల్కహాల్
33. మూలక రాజం అని దేన్ని పిలుస్తారు?
ఎ) సల్ఫర్ బి) కార్బన్
సి) ఆక్సిజన్ డి) నైట్రోజన్
34. శాస్త్రవేత్తలు ఇటీవల ఆవిష్కరించిన పదార్థపు అతి చిన్నకణం?
ఎ) ప్రొటాన్ బి) ఎలక్ట్రాన్
సి) క్వార్ట్జ్ డి) పాజిలోన్
35. ఇనుప రేకులు తుప్పు పట్టకుండా పూతపూసే లోహం?
ఎ) తగరం బి) జింకు
సి) క్రోమియం డి) సీసం
36. చీమ కుట్టినప్పుడు మనిషి శరీరంలోకి ప్రవేశించే ఆమ్లం?
ఎ) ఎసిటిక్ ఆమ్లం
బి) టాట్ట్జారిక్ ఆమ్లం
సి) స్టియరిక్ ఆమ్లం
డి) ఫార్మిక్ ఆమ్లం
37. కల్తీసారాలోని దేనివల్ల కంటిచూపుపోయి చనిపోతారు?
ఎ) ఇథైల్ ఆల్కహాల్
బి) మిథైల్ ఆల్కహాల్
సి) ఎమైల్ ఆల్కహాల్ డి) పైవన్నీ
38. సముద్రం నీటి నుంచి ఉప్పును సంగ్రహించే ప్రక్రియ?
ఎ) వడపోత బి) స్వేదనం
సి) ఇగర్చడం డి) ఉత్పతనం
39. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన విషవాయువు?
ఎ) హైడ్రోజన్ సైనైట్
బి) కార్బన్ మోనాక్సైడ్
సి) మస్టర్డ్ గ్యాస్
డి) వాటర్ గ్యాస్
40. వాతావరణ బెలూన్లలో నింపే వాయువు?
ఎ) హైడ్రోజన్ బి) హీలియం
సి) ఆర్గాన్ డి) క్లోరిన్
41. టమాట పండ్లకు వాటి రంగు వేటి వల్ల వస్తుంది?
ఎ) ఆంథోసయానిన్స్
బి) ప్వేవనోత్సి
సి) ప్లేవాగ్స్ డి) కెరోటినాయిడ్స్
42. కృత్రిమ గర్భోత్పత్తికి ఉపయోగించే కెలీన్స్ను ఎక్కడ భద్రపరుస్తారు?
ఎ) ద్రవ నైట్రోజన్
బి) మంచుగడ్డలో
సి) ద్రవ ఆక్సిజన్లో
డి) ద్రవ co2లో
43. కృత్రిమ సిల్క్ను ఈ విధంగా పిలవవచ్చు?
ఎ) నైలాన్ బి) రేయాన్
సి) డెక్రాన్ డి) ఫైబర్గ్లాస్
44. స్ట్రాటజిక్ లోహాలు అంటే ఏవి?
ఎ) జర్మేనియం బి) క్రోమియం సి) మాంగనీస్ డి) పైవన్నీ
45. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్ బి) పుణె
సి) నాగపూర్ డి) బెంగళూరు
46. అల్యూమినియం ముఖ్యమైన ఖనిజం
ఎ) బాక్సైట్ బి) హెమటైట్
సి) సిడరైట్ డి) మాగ్నటైట్
47. సాధారణంగా ఏ మూలకం ఎరువుల్లో ఉండదు.
ఎ) ఫాస్ఫరస్ బి) నైట్రోజన్
సి) హైడ్రోజన్ డి) క్లోరిన్
48. ప్రకృతిలో లభించే వంటకాలన్నింటిలోతేలికైంది?
ఎ) టంగ్స్టన్ బి) టైటానియం
సి) హైద్రోజన్ డి) కార్బన్
49. వంటసోడా రసాయన నామం ?
ఎ) సోడియం కార్బోనేట్
బి) సోడియం బై కార్బోనేట్
సి) సోడియం మెటా బై సల్పైట్
డి) సోడియం సల్ఫేట్
50. కృత్రిమ వర్షాలు కురిపించడానికి మేఘాలపై ఏ రసాయనాన్ని చల్లుతారు?
ఎ) పొటాషియం అయోడైడ్
బి) సిల్వర్ నైట్రేట్
సి) సిల్వర్ అయొడైడ్
డి) ఫెర్రస్ సల్ఫేట్
51. సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు?
ఎ) వెండి బి) అల్యూమినియం
సి) సిలికా డి) సిలికాన్
52. టేబుల్ షుగర్ ఒక ?
ఎ) గ్లూకోజ్ బి) సుక్రోజ్
సి) మాల్టోజ్ డి) లాక్టోజ్
53. ఎల్లోకేక్ అంటే?
ఎ) ముడి హెరాయిన్
బి) శుద్ధి చేయని బంగారం
సి) ముడి కొకైన్
డి) యురేనియం ఆక్సైడ్
54. విద్యుద్విశ్లేషణ నియమాలను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) ఐజాక్ న్యూటన్
బి) మైఖేల్ ఫారడే
సి) హంఫ్రీడౌనీ డి) అర్హీనియస్
55. బయోగ్యాస్లో అత్యధికంగా ఉండే వాయువు
ఎ) మీథేన్ బి) ఈథేన్
సి) బ్యుటేన్ డి) ఎసిటిలిన్
56. గోబర్గ్యాస్లో ఉండే ముఖ్యమైన వాయువు?
ఎ) మీథేన్ బి) ఈథేన్
సి) CO2 డి) కాల్షియం సల్ఫేట్
57. డ్రై ఐస్ అని దేనిని అంటారు?
ఎ) ఘన కార్బన్ డై ఆక్సైడ్
బి) ఆక్సిజన్
సి) అమ్మోనియా
డి) రంపపు పొట్టులో ఉంచిన మంచుగడ్డ
58. నవ్వు పుట్టించే వాయువు
ఎ) నైట్రిక్ ఆక్సైడ్
బి) నైట్రస్ ఆక్సైడ్
సి) నైట్రోజన్ పెరాక్సైడ్
డి) ఏదీకాదు
59. వాతావరణంలో ఆక్సిజన్ భారం?
ఎ) బి) సి) 1/3 డి) 1/5
60. ‘పోలిమెరికణం’ చిందించే వాయువు?
ఎ) CO2 బి) మీథేన్
సి) ఎథిలిన్ డి) CO
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు