ప్రపంచ శాకాహార దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
కరెంట్ అఫైర్స్
1. ప్రపంచంలోనే మొదటి గ్లోబల్ ఏఐ సేఫ్టీ సమ్మిట్‌ను ఏ దేశం నిర్వహించింది?
1) బ్రెజిల్ 2) యూకే
3) అమెరికా 4) రష్యా
2. ప్రధాని మోదీ 1320 M.W మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-2 ప్రాజెక్టును ఏ దేశంలో ప్రారంభించారు?
1) శ్రీలంక 2) భూటాన్
3) నేపాల్ 4) బంగ్లాదేశ్
3. ఏ ఐఐటీ స్టార్టప్ సంస్థ పెట్రోలియం ట్యాంకులను సమర్థవంతంగా నిర్వహించడం,
శుభ్రపరిచే రోబోటిక్ సొల్యూషన్లను అభివృద్ధి చేసింది?
1) ఐఐటీ హైదరాబాద్
2) ఐఐటీ గువాహటి
3) ఐఐటీ మద్రాస్ 4) ఐఐటీ ఢిల్లీ
4. ఏ ఐఐటీ పరిశోధకులు సూర్యరశ్మిని వేడిగా మార్చడానికి కార్బన్ నానోఫ్లోరెట్స్ అనే చిన్న పదార్థాన్ని అభివృద్ధి చేశారు?
1. ఐఐటీ ముంబయి
2. ఐఐటీ గువాహటి
3. ఐఐటీ మద్రాసు 4. ఐఐటీ ఢిల్లీ
5. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2023 పోటీలో ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా అవార్డు పొందిన 10 సంవత్సరాల భారతీయ బాలుడు ఎవరు?
1) అరవింద్ గోపాల్
2) ముకేష్ చంద్ర
3) విహాన్ తాళ్యవికాస్
4) విష్ణుకుమార్
6. ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీ ప్యానెల్‌కు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) అక్షయ్‌కుమార్ 2) అనురాగ్ఠాకూర్
3) శేఖర్‌కపూర్ 4) రజనీకాంత్
7. ఇటీవల జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్న కొత్త పుట్ట గొడుగు జాతి పేరేమిటి?
1) రామెండ్ ఆల్బోస్కామోసస్
2) కాండోలియోమైసెస్
3) కాండోలిఫర్స్ ఆల్బోస్కామోసస్
4) సుభోదాన్ ఆల్బోస్కామోసస్
8. భారతదేశ స్మార్ట్ సిటీస్ మిషన్‌కు మద్దతు ఇవ్వడానికి ఏ దేశం 100 మిలియన్ యూరోల రుణాన్ని ప్రకటించింది?
1) ఫ్రాన్స్ 2) జర్మనీ
3) ఈజిప్ట్ 4) యూకే
9. వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని భారతీయులకు ఇటీవల ఏ దేశం కల్పించింది?
1) ఇండోనేషియా 2) శ్రీలంక
3) థాయిలాండ్ 4) ఇజ్రాయెల్
10. రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్‌ను స్థాపించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1) ఉత్తరాఖండ్ 2) మహారాష్ట్ర
3) ఉత్తరప్రదేశ్ 4) మధ్యప్రదేశ్
11. భారత్‌లోని యువత కోసం ‘మేరా యువ భారత్’ వేదికను అధికారికంగా ఎవరు ప్రారంభించారు?
1) అమిత్‌షా 2) నరేంద్రమోదీ
3) ధర్మేంద్ర ప్రధాన్ 4) నితిన్ గడ్కరీ
12. 2022లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదు చేసిన రాష్ట్రం ఏది?
1) తమిళనాడు 2) మహారాష్ట్ర
3) ఉత్తరప్రదేశ్ 4) మధ్యప్రదేశ్
13. క్రికెట్‌కు సంబంధించిన ‘బజ్‌బాల్’ అనే పదాన్ని ఇటీవల ఏ డిక్షనరీలో చేర్చారు?
1) ఆక్స్ఫర్డ్ 2) కాలిన్స్
3) వెబ్‌స్టర్ 4) స్టంట్ఫాద్
14. ప్రపంచ శాకాహార దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) నవంబర్ 1 2) నవంబర్ 2
3) అక్టోబర్ 31 4) నవంబర్ 3
సమాధానాలు
1. 2 2. 4 3. 2 4. 1
5. 3 6. 3 7. 2 8. 1
9. 3 10. 1 11. 2 12. 1
13. 2 14. 1
1. ఏ రాష్ట్ర రాజ్‌భవన్‌లోని ఐకానిక్ సింహాసన గదికి భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్
పటేల్ పేరు పెట్టారు?
1) గుజరాత్ 2) పశ్చిమబెంగాల్
3) కర్ణాటక 4) తెలంగాణ
2. రెండో రోహిణి నయ్యర్ బహుమతి గ్రహీత ఎవరు?
1) ప్రియాంకదేవి 2) కళ్యాణిపాండే
3) ఆమసిరాయ్ 4) దీనానాథ్ రాజ్‌పుత్
3. ఆజాదీకా అమృత్ మహోత్సవ్, ‘మేరీమతి మేరాదేశ్’ కార్యక్రమాలను నిర్వహించడంలో
ఏ రాష్ట్రం అగ్రస్థానంలో అవార్డు పొందింది?
1) తమిళనాడు 2) గుజరాత్
3) మహారాష్ట్ర 4) కేరళ
4. భారత్‌లో మొదటి అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్ ‘కోస్టాసెరెనా’ దేశీయ సెయిలింగ్‌ను
ఎవరు ప్రారంభించారు?
1) సర్బానంద సోనోవాల్
2) అనురాగ్ ఠాకూర్
3) స్మృతి ఇరానీ 4) జైశంకర్
5. వరల్డ్ఫుడ్ ఇండియా 2023 రెండో ఎడిషన్‌ను ఎవరు ప్రారంభించారు?
1) ప్రధాని 2) రాష్ట్రపతి
3) ఉపరాష్ట్రపతి 4) సీజేఐ
6. ఆర్మ్‌డ్‌ఫోర్స్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా తిరిగి ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ అనంత్‌కుమార్
2) జస్టిస్ రాజేంద్ర మీనన్
3) జస్టిస్ వినోద్‌కుమార్
4) జస్టిస్ విజయ కుమారి
7. 2024లో వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండరైజేషన్ అసెంబ్లీకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) రష్యా 2) థాయిలాండ్
3) భారత్ 4) శ్రీలంక
8. భారత్‌లో జల్ జీవన్ మిషన్ కింద ఇప్పటి వరకు ఎంత శాతం గ్రామీణ కుటుంబాలకు
కుళాయి నీటి కనెక్షన్లు అందించారు?
1) 85 శాతం 2) 70 శాతం
3) 60 శాతం 4) 81 శాతం
9. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే కార్యకలాపాల కోసం భారత ఎన్నికల సంఘం ఏ సాఫ్ట్‌వేర్‌ను
అభివృద్ధి చేసింది?
1) ధరిత్ 2) ఎంకోర్
3) ఎమోస్ట్ 4) దర్విత్
సమాధానాలు
1. 2 2. 4 3. 2 4. 1
5. 1 6. 2 7. 3 8. 2
9. 2
1. బ్లెచ్లీ డిక్లరేషన్‌పై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి?
1) 30 2) 28 3) 20 4) 19
2. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన భూటాన్ దేశ రాజు ఎవరు?
1) హెచ్.రాబిన్ హున్చాక్
2) జె. కేసర్ నామ్గెల్వాంగ్చుక్
3) హెచ్. కసంజ్ అమిచోక్
4) సీహెచ్. హమింకో
3. సీబీఐ నూతన జాయింట్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ప్రవీణ్ మధుకర్ పావర్
2) సతీశ్‌కుమార్
3) అశోక్ చంద్ర
4) నారాయణ మూర్తి
4. కింది వాటిలో ఇటీవలే ఏ ఇండియన్ కోస్ట్‌గార్డ్‌షిప్ ఉపసంహరించారు?
1) విండో 2) సమార్
3) సాహస్ 4) అరోధి
5. సౌత్ ఈస్ట్ ఆసియా రీజినల్ డైరెక్టర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) అమూసియా రైనా
2) సంజనా
3) ప్రవళిక
4) సింహ వాజిద్
6. BHEL నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) వినయ్ కుమార్‌రెడ్డి
2) టి.గోపాల కృష్ణ
3) ఆర్.సింహాచలం
4) కె.సదాశివమూర్తి
7. అంతర్జాతీయ నీటి పారుదల కమిషన్ 25వ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించారు?
1) కొచ్చిన్ 2) భువనేశ్వర్
3) విశాఖపట్నం 4) చెన్నై
8. ఇటీవల భారత్ ఏ దేశంతో ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కో ఆపరేషన్ అగ్రిమెంట్‌పై 12వ రౌండ్ చర్చలు జరిగాయి?
1) శ్రీలంక 2) బంగ్లాదేశ్
3) సింగపూర్ 4) థాయిలాండ్
9. భారత అధ్యక్షతన జీ20 స్టాండర్డ్స్ డైలాగ్ 2023 ఎక్కడ నిర్వహించారు?
1) జైపూర్ 2) కొచ్చి
3) న్యూఢిల్లీ 4) చెన్నై
10. 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యంత దాతృత్వ వ్యక్తి ఎవరు?
1) ముఖేష్ అంబానీ 2) శివనాడార్
3) నిఖిల్ కామత్
4) రతన్‌టాటా
11. 15వ భారత్-సింగపూర్ డిఫెన్స్ పాలసీ డైలాగ్ ఎక్కడ జరిగింది?
1) జైపూర్ 2) కొచ్చి
3) న్యూఢిల్లీ 4) ముంబయి
12. ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశంతో మొబిలిటీ, మైగ్రేషన్ భాగస్వామ్య
ఒప్పందంపై సంతకం చేసింది?
1) అమెరికా 2) యూకే
3) ఇటలీ 4) జపాన్
13. అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్డ్ ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 4 2) నవంబర్ 3
3) నవంబర్ 5 4) నవంబర్ 8
14. కేరళ జ్యోతి అవార్డు 2023కి ఎంపికైన రచయిత ఎవరు?
1) వి.శశిభూషణ్
2) టి.పద్మనాభన్
3) అనంత కుమారి 4) బి.ప్రకాశ్
15. దేశవ్యాప్తంగా తరగతి గదుల్లో ఎన్నికల అక్షరాస్యతను తీసుకురావడానికి భారత ఎన్నికల సంఘం ఏ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) విద్యాశాఖ
2) ఆరోగ్య శాఖ
3) హోం శాఖ
4) విదేశీ వ్యవహారాల శాఖ
సమాధానాలు
1. 2 2. 2 3. 1 4. 2
5. 4 6. 4 7. 3 8. 1
9. 3 10. 2 11. 3 12. 3
13. 2 14. 2 15. 1
1. ప్రతీ సంవత్సరం వరల్డ్ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 3 2) నవంబర్ 4
3) నవంబర్ 5 4) నవంబర్ 6
2. ఐరన్ డోమ్ టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేస్తుంది?
1) ఇస్రో 2) డీఆర్డీవో
3) హెచ్ఏఎల్ 4) బార్క్
3. ‘నిలవు కుడిచ సింహగళ్’ ఎవరి ఆటోబయోగ్రఫీ?
1) కె.శివన్ 2) ఎస్.సోమనాథన్
3) సోనూసూద్ 4) విరాట్‌కోహ్లీ
4. ఇటీవల నేపాల్‌లో సంభవించిన భూకంప తీవ్రత ఎంత?
1) 6.3 శాతం 2) 6.4 శాతం
3) 6.5 శాతం 4) 6.6 శాతం
5. ‘ప్రాజెక్ట్ కుశ’ మొత్తం బడ్జెట్ ఎంత?
1) రూ.20,000 కోట్లు
2) రూ.21,700 కోట్లు
3) రూ.22,000 కోట్లు
4) రూ.23,000 కోట్లు
6. 2023 యూఎన్జీఏ 78వ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎవరు?
1) డెన్నిస్ ఫ్రాన్సిస్ 2) శశి థరూర్
3) ఎస్.విక్రమ్ 4) అనంత్ శ్రీరాం
7. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎడిన్‌బరో విశ్వవిద్యాలయం ఏ దేశంలో ఉంది?
1) అమెరికా 2) బ్రిటన్
3) చైనా 4) కెనడా
8. ప్రపంచవ్యాప్తంగా మొదటి వరల్డ్ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) నవంబర్ 3 2) నవంబర్ 4
3) నవంబర్ 5 4) నవంబర్ 6
9. కులగణన నిర్వహిస్తామని ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది?
1) ఛత్తీస్‌గఢ్ 2) అసోం
3) కేరళ 4) ఉత్తరప్రదేశ్
10. 2023 మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు?
1) ఇండియా 2) జపాన్
3) దక్షిణకొరియా 4) స్పెయిన్
11. ఇటీవల వార్తల్లో నిలిచిన సునీల్ నరైన్ ఏ దేశ క్రికెటర్?
1) ఆస్ట్రేలియా 2) బంగ్లాదేశ్
3) న్యూజిలాండ్ 4) వెస్టిండీస్
12. ఇంపరేటర్ అలెగ్జాండర్-3 అనే జలాంతర్గామి ఏ దేశానికి సంబంధించినది?
1) రష్యా 2) ఉత్తరకొరియా
3) జపాన్ 4) అమెరికా
13. అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం ఎప్పుడు స్థాపించారు?
1) 1963 2) 1964
3) 1965 4) 1966
సమాధానాలు
1. 3 2. 2 3. 2
4. 2 5. 2 6. 1 7. 2
8. 3 9. 1 10. 1 11. 4
12. 1 13. 3
-సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు