సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
1. విద్ అనే ధాతువుకు అర్థం?
ఎ) జ్ఞానం బి) విద్య
సి) తెలుసుకోవడం డి) సత్యం
2. సత్యాన్వేషణ చేసేదే విద్య అన్నది ఎవరు ?
ఎ) సోక్రటీస్ బి) ఫ్రోబెల్
సి) ప్లేటో డి) ఎమర్సన్
3. పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపిస్తుంది?
ఎ) బౌద్ధకాలం బి) వేదకాలం
సి) ఇస్లాం కాలం డి) పైవేవీ కావు
4. లార్డ్కర్జన్ భారతీయ విద్యాకమిషన్ను ఎప్పుడు స్థాపించాడు?
ఎ) 1901 బి) 1902
సి) 1903 డి) 1904
5. ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు?
ఎ) పబ్బజ్జ బి) బిస్మిల్లా
సి) మక్తాబ్ డి) మదర్సా
6. గురుకుల విద్య ఏ కాలం నాటిది?
ఎ) బౌద్ధ కాలం బి) వేద కాలం
సి) ఇస్లాం కాలం డి) పైవేవీ కావు
7. ఉడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం?
ఎ) 1902 బి) 1929
సి) 1854 డి) 1882
8. ఉచిత నిర్బంధ విద్య ఏ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది?
ఎ) 6-14 బి) 1-5
సి) 1-20 డి) 5-10
9. ఎస్సీ, ఎస్టీ బలహీనవర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్?
ఎ) 350 (ఎ) బి) 360 (ఎ)
సి) 46 డి) 45 (ఎ)
10. 1937లో ఏ ప్రాంతంలో గాంధీ చేసిన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు?
ఎ) నాగ్పూర్ బి) పోరుబందర్
సి) వార్దా డి) ఢిల్లీ
11. విహారాలు, మఠాలు ఏ కాలపు విద్యాకేంద్రాలు?
ఎ) ఆధునిక బి) ఇస్లాం
సి) వేదకాలం డి) బౌద్ధకాలం
12. ఈస్టిండియా కంపెనీవారు విద్యాబాధ్యతను ఎప్పుడు స్వీకరించారు?
ఎ) 1801 బి) 1813
సి) 1822 డి) 1823
13. ఇస్లాం కాలంలో ఏ ఉత్సవంలో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభిస్తారు?
ఎ) మదర్సా బి) మక్తాబ్
సి) బిస్మిల్లా డి) షాదీ
14. రామ్మూర్తి సమీక్ష సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1990 బి) 1980
సి) 1970 డి) 1960
15. 1882లో ఏర్పడిన కమిషన్?
ఎ) హంటర్ కమిషన్
బి) ఉడ్స్ డిస్పాచ్
సి) హర్టాగ్ కమిషన్
డి) రాధాకృష్ణన్ కమిషన్
16. 1947లో దేశ అక్షరాస్యత శాతం?
ఎ) 50 బి) 14 సి) 30 డి) 19
17. ఎడ్యుకేర్ అనే పదం ఏ భాషలోనిది?
ఎ) లాటిన్ బి) జర్మన్
సి) ఫ్రెంచ్ డి) ఆంగ్లం
18. పరిమితార్థంలో విద్య దేనికి పరిమితమైంది?
ఎ) 3 Hs బి) 4 Hs
సి) 3 Rs డి) 3 Xs
19. మనస్సును నియంత్రించడమే విద్య అని అన్నది?
ఎ) పెస్టాలజీ బి) ప్లేటో
సి) డెక్టార్ డి) ఎమర్సన్
20. Duco అంటే?
ఎ) వృద్ధిలోకి తేవడం
బి) అవగాహన
సి) అన్వయం డి) పెరగటం
21. మోక్ష సాధనమే విద్య అన్ని ప్రబోధించేవి?
ఎ) వేదాలు బి) ఉపనిషత్తులు
సి) పురాణాలు డి) ఏదీకాదు
22. రెండో ప్రపంచయుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1939 బి) 1940
సి) 1938 డి) 1937
23. విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని ఎవరు పొందేవారు?
ఎ) శూద్రులు బి) వైశ్యులు
సి) బ్రాహ్మణులు డి) క్షత్రియులు
24. బౌద్ధ, హిందూ విద్యావిధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు ఏ సిద్ధాంతం ఆవిర్భవించింది?
ఎ) మోక్షసాధన సిద్ధాంతం
బి) కర్మ సిద్ధాంతం
సి) కార్య సిద్ధాంతం
డి) నైతిక సిద్ధాంతం
25. జీవిలో దాగున్న దాన్ని వివర్తనం చేసేదే విద్య అని అన్నది ఎవరు?
ఎ) మాంటిసోరి బి) ఫ్రోబెల్
సి) కొమినియస్ డి) సోక్రటీస్
1. విద్య అంటే జీవించడానికి తయారుచేయడం కాదు. జీవితమే విద్య అని నిర్వచించినది?
ఎ) అరిస్టాటిల్ బి) సోక్రటిస్
సి) కొమినియస్ డి) జాన్డ్యూయి
2. 1964-66 మధ్యకాలంలో ఏర్పాటైన జాతీయ విద్యాకమిషన్ అధ్యక్షులు?
ఎ) కొఠారి బి) మొదలియార్
సి) సర్వేపల్లి రాధాకృష్ణన్
డి) జిడ్డు కృష్ణమూర్తి
3. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు?
ఎ) సార్వత్రిక విద్యను సాధించడం
బి) సమాన విద్యావకాశాలు పెంపొందించడం
సి) శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడం
డి) పైవన్నీ
4. నైతిక విలువలు, ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడినవారు?
ఎ) బేకన్ బి) హెర్బర్ట్
సి) వైట్హుడ్ డి) రాస్
5. జాన్డ్యూయి ప్రకారం విద్య అనేది?
ఎ) ఏకధ్రువ ప్రక్రియ
బి) ద్విధ్రువ ప్రక్రియ
సి) త్రిధ్రువ ప్రక్రియ డి) పైవేవీ కావు
6. కింది వాటిలో నిరంతర విద్యను అందించే సంస్థలు?
ఎ) రాత్రి పాఠశాలలు
బి) టీవీ, రేడియో ప్రసార సాధనాలు
సి) వయోజన విద్యాకేంద్రాలు
డి) పైవన్నీ
7. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యావిధానం?
ఎ) నియత విద్య
బి) నిరంతర విద్య
సి) యాదృచ్ఛిక విద్య
డి) ఏదీకాదు
8. విద్యాప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు?
ఎ) సమకాళీన సామాజిక అంశాలు
బి) విద్యార్థి వికాసం
సి) భవిష్యత్తు సవాళ్లు
డి) పైవన్నీ
9. ప్రస్తుత విద్యాబోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది?
ఎ) గురుకుల భావన
బి) పాశ్చాత్య భావన
సి) భారతీయ భావన
డి) పైవేవీ కావు
10. జాన్డ్యూయి ఏ దేశ విద్యావేత్త?
ఎ) ఇంగ్లండ్ బి) రోమ్
సి) అమెరికా డి) ఫ్రాన్స్
11. త్రిధ్రువ ప్రక్రియలోని మూడు ధ్రువాలు?
ఎ) విద్యార్థి బి) ఉపాధ్యాయుడు
సి) సమాజం డి) పైవన్నీ
12. పాఠ్యప్రణాళిక అంటే?
ఎ) విద్యాలక్ష్యాలు సూచించేది
బి) విద్యాలక్ష్యాలు అనుసరించే ప్రణాళిక
సి) విద్యార్థుల మార్పు సూచించేది
డి) పైవేవీకావు
13. విద్యా సమాజశాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది?
ఎ) ఆర్థిక
బి) విద్యార్థుల వైయక్తిక భేదాలకు
సి) సామాజిక డి) పైవేవీ కావు
14. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఏమంటారు?
ఎ) సమాజ శాస్త్రం
బి) సామాన్య శాస్త్రం
సి) మనోవిజ్ఞాన శాస్త్రం
డి) పైవేవీకావు
15. మానవ జీవన విధానాన్ని, జీవనశైలిని సూచించేది?
ఎ) సంస్కృతి బి) జాతి
సి) మతం డి) కులం
16. భారతదేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని భావించింది?
ఎ) కొఠారి
బి) భారతీయ జాతీయ
విద్యావిధానం 1986
సి) సైమన్ డి) జిన్స్బర్గ్
17. భారత రాజ్యాంగం ఏ విలువలపై రూపొందించబడింది?
ఎ) సమానత్వం బి) సౌభ్రాతృత్వం
సి) స్వేచ్ఛ – సమన్యాయం
డి) పైవన్నీ
18. పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ?
ఎ) కొఠారి కమిషన్
బి) యశ్పాల్ కమిటీ
సి) 1986 విద్యావిధానం
డి) సత్యం కమిషన్
19. బేసిక్ విద్యావిధానకర్త ఎవరు?
ఎ) అరవిందుడు బి) ప్రొ. రామ్మూర్తి
సి) గాంధీజీ డి) మెకాలే
20. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది?
ఎ) ఎన్. జనార్దన్ రెడ్డి కమిటి
బి) నూతన జాతీయ విద్యావిధానం
సి) సాడ్లర్ కమిషన్
డి) మొదలియార్ కమిషన్
21. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
ఎ) మొదలియార్ కమిషన్
బి) రామ్మూర్తి కమిషన్
సి) యశ్వాల్ కమిటీ
డి) ఆదిశేషయ్య కమిటి
22. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు?
ఎ) ఎడ్యుకేషన్ మినిస్ట్రీ
బి) ఎనర్జీ మినిస్ట్రీ
సి) మానవ వనరుల మంత్రిత్వ శాఖ
డి) CABE
23. మంచి పౌరసత్వం ఏ విలువల కిందికి వస్తుంది?
ఎ) రాజకీయ విలువలు
బి) సామాజిక విలువలు
సి) భౌతిక విలువలు
డి) నైతిక విలువలు
24. ‘వార్ధ’ విద్యావిధానానికి మరోపేరు?
ఎ) బేసిక్ విద్యావిధానం
బి) సెకండరీ విద్యావిధానం
సి) ప్రాథమిక విద్యావిధానం
డి) పూర్వ ప్రాథమిక విద్యావిధానం
25. భారతీయ విద్యావిధానం అనుకరణ?
ఎ) వైయక్తిక బి) సమన్వయ
సి) సామాజిక డి) పైవేవీకావు
26. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ?
ఎ) అమెరికా బి) ఇంగ్లండ్
సి) భారతదేశం డి) రష్యా
27. పాఠశాల విద్యాప్రమాణాల స్థాయి దేనిపై ఆధారపడుతుంది?
ఎ) విద్యార్థుల సంఖ్యపై
బి) ఉపాధ్యాయుల సంఖ్యపై
సి) ఉపాధ్యాయుల సమర్థత దక్షలపై
డి) పాఠశాల నిధులపై
28. సెకండరీ విద్యాకమిషన్ కాలం?
ఎ) 1964-66 బి) 1952-53
సి) 1966-68 డి) 1944-46
29. అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడదూరంలో ఉందని పేర్కొంది?
ఎ) సెకండరీ విద్యాకమిషన్
బి) కొఠారి కమిషన్
సి) తివారి కమిషన్
డి) NCTE
30. AEP అనేది?
ఎ) Adult Education Project
బి) Adolcence
Education Project
సి) Aided Education Project
డి) Anti Education Prevention
1. విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు?
ఎ) బ్రహ్మచర్య ఆశ్రమం
బి) గృహస్త ఆశ్రమం
సి) వానప్రస్త ఆశ్రమం
డి) సన్యాస ఆశ్రమం
2. వైద్యవిద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందించింది?
ఎ) నలంద బి) తక్షశిల
సి) విక్రమశిల డి) నాగార్జున
3. లౌకిక విద్యావిధానాన్ని అనుసరించినవారు?
ఎ) అక్బర్ బి) జహంగీర్
సి) బాబర్ డి) ఔరంగజేబ్
4. అథోముఖ వడబోత సిద్ధాంతం ప్రతిపాదించింది?
ఎ) చార్లెస్ గ్రాంట్
బి) లార్డ్ కర్జన్
సి) విలియం బెంటింగ్
డి) లార్డ్ మెకాలె
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు