నవోదయలో 1377 నాన్ టీచింగ్ స్టాఫ్
- దేశవ్యాప్తంగా ఉన్న ఎన్వీఎస్ కార్యాలయాలు, ఎన్ఎల్ఐలు, విద్యాలయాల్లో కింది నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 1377
పోస్టులు: ఫిమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, మెస్ హెల్పర్, ఎంటీఎస్ తదితరాలు
అర్హతలు: 10, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు
ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, వైద్యపరీక్షల ద్వారా
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం
వయస్సు: స్టాఫ్నర్స్కు 35 ఏండ్లు, ఏఎస్వోకు 33 ఏండ్లు, ఆడిట్ అసిస్టెంట్- 30, ట్రాన్స్లేషన్ ఆఫీసర్-32, లీగల్ అసిస్టెంట్- 35, స్టెనోగ్రాఫర్- 27 ఏండ్లు, కంప్యూటర్ ఆపరేటర్- 30, క్యాటరింగ్ సూపర్వైజర్- 35 ఏండ్లు, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్- 40 ఏండ్లు, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, ఎంటీఎస్- 30, మిగిలిన పోస్టులకు 27 ఏండ్లు మించరాదు
నోట్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: తర్వాత ప్రకటిస్తారు
వెబ్సైట్: https://navodaya.gov.in
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






