దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
1. గనుల మంత్రిత్వ శాఖ ఏ నగరంలో గ్రానైట్, మార్బుల్ మైనింగ్ పై వర్క్‌షాప్‌ను నిర్వహించింది?
1. బెంగళూరు
2. పనాజీ 3. భువనేశ్వర్ 4. అహ్మదాబాద్
2. ఇటీవల ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లయ్ చైన్
కాన్ఫరెన్స్ 2024కి ముఖ్య అతిథిగాఎంపికైన భారతీయ క్రికెటర్ ఎవరు?
1. సచిన్ టెండూల్కర్
2. సౌరవ్ గంగూలీ
3. రాహుల్ ద్రవిడ్ 4. మహేంద్రసింగ్ ధోని
3. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన (జీడీపీ) వృద్ధి శాతం ఎంత?
1. 7.0% 2. 7.1% 3. 7.2% 4. 7.5%
4. ఇటీవల, ఏ దేశం తన మొదటి అంతరిక్ష సంస్థను ప్రారంభించింది, 2045 నాటికి మార్స్ ల్యాండింగ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది?
1. నేపాల్ 2. స్పెయిన్
3. నార్త్ కొరియా 4. సౌత్ కొరియా
5. ఏ గ్రహం గతంలో అనుకున్న దాని కంటే ఎక్కువ అగ్నిపర్వత క్రియాశీలత కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది?
1.జూపిటర్ 2. సాటర్న్ 3. మెర్క్యూరీ 4. వీనస్
6. ఏ దేశం మలేరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి జన్యుపరంగా సవరించిన దోమలను విడుదల చేసింది?
1. సొమాలియా 2. ఇథియోపియా 3. జిబౌటీ 4. మడగాస్కర్
7. ఇటీవల వార్తల్లో కనిపించిన ‘కె-9 వజ్ర’ అంటే ఏమిటి?
1.Self-propelled artillery
system
2.Nuclear balistic submarine
3. 30 printed semi-
cryogenic engine
4. Asteroid
8. ఉగ్రవాద నిరోధంపై భారతదేశం, జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం ఎక్కడ జరిగింది?
1. హైదరాబాద్ 2. న్యూఢిల్లీ
3. చెన్నై 4. బెంగళూరు
9. రష్యాకు వ్యతిరేకంగా ఎన్ని నాటో దేశాలు ‘డ్రోన్ వాల్’ వ్యవస్థను నిర్మించాలని యోచిస్తున్నాయి?
1. 4 2. 5 3. 7 4. 6
10. బెర్నాడిన్ బెజాడెన్ హౌట్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె ఏ దేశానికి చెందినవారు?
1. న్యూజిలాండ్ 2. ఆస్ట్రేలియా 3. జింబాంబ్వే 4. ఇంగ్లండ్
11. తన జీవిత బీమా వెంచర్స్ కెనరా,HSBC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో 14.5 శాతం వాటాను తగ్గించే ప్రక్రియను ఏ బ్యాంక్ ఆమోదించింది?
1. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4. కెనరా బ్యాంక్
12. ఇటీవల, స్క్రీప్స్ కప్ ట్రోఫీ USD 50,000 చెక్‌తో పాటు యూఎస్ నేషనల్ స్పెలింగ్ బీ చాంపియన్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1. అరవింద్ మహంకాళీ
2. సుకన్య రాయ్
3. ఫైజన్ జాకీ 4. బృహత్ సోమ
13. 2024 ‘గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్’థీమ్ ఏమిటి?
1. The promise of
playful parenting
2. The joy of parenting
3. The power of parenting
4.The importance of
parenting
14. 2024 మే లో ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనను ఉల్లంఘించినందుకు మే 2024లో ఆర్బీఐ రూ.36.38 లక్షల జరిమానా విధించిన బ్యాంకు ఏది?
1. డీబీఎస్ బ్యాంక్
2. సిటీ బ్యాంక్
3. హెచ్ఎస్బీసీ బ్యాంక్
4. డ్యూచి బ్యాంక్
15. ఇటీవల బహుళ-జాతీయ విన్యాసం ‘రెడ్ ప్లాగ్ 24’లో పాల్గొనడానికి భారత వైమానిక దళ బృందం ఏ ప్రదేశానికి చేరుకుంది?
1. Wright patternson
air force base-ohio
2. Ramstein air base
– Germany
3. Eielson air force
base- Alaska
4. Anderson air force
base- Guam
1. కింది వాటిలో నిఫ్టీ న్యూ ఏజ్ ఆటోమోటివ్ ఇండెక్స్ అనే కొత్త నేపథ్య సూచికను ప్రారంభించింది ఏది?
1. కలకత్తా స్టాక్ ఎక్సేంజ్
2. మద్రాస్ స్టాక్ ఎక్సేంజ్
3. బాంబే స్టాక్ ఎక్సేంజ్
4. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్
2. తెలంగాణ రాష్ట్ర కొత్త గీతం ఏది?
1. జయ జయహే తెలంగాణ 2. జై తెలంగాణ
3. జై బోలో తెలంగాణ 4. పైవన్నీ
3. ఇటీవల నేరాలకు పాల్పడిన అమెరికా మాజీ అధ్యక్షుడు ఎవరు?
1. జేమ్స్ మొన్రే 2. ఆండ్రూ జాక్సన్
3. డోనాల్డ్ ట్రంప్ 4. బిల్ క్లింటన్
4. గ్లోబల్ పేరెంట్స్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకొంటారు?
1. జూన్ 1 2. జూన్ 2
3. జూన్ 3 4. జూన్ 4
5. 2024 జూన్‌లో విడుదల చేసిన ప్రభుత్వ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2023-24లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో &.వద్ద ఆర్థిక లోటును కలిగి ఉంది?
1) 5.4% 2) 5.6%
3) 5.8% 4) 6.0%
6. బెట్టింగ్ ఉల్లంఘించినందుకు బ్రైడన్ కార్స్‌పై మూడు నెలల పాటు అన్ని క్రికెట్ల నుంచి నిషేధం విధించారు. అతను ఏ దేశానికి చెందినవాడు?
1. ఇంగ్లండ్ 2. బంగ్లాదేశ్ 3. ఆస్ట్రేలియా 4. సౌత్ ఆఫ్రికా
7. 2024, మే 31న విడుదల చేసిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ప్రకారం, 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత?
1) 7.2% 2) 7.5% 3) 7.8% 4) 8.2%
8. ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకొంటారు?
1. జూన్ 1 2. జూన్ 2
3. జూన్ 3 4. జూన్ 4
9. రవిశంకర్ ఏ దేశానికి తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు?
1. చైనా 2. రష్యా
3. జోర్డాన్ 4. ఉక్రెయిన్
10. ఆర్బీఐ ఏ దేశం నుంచి 100 టన్నుల బంగారాన్ని భారతదేశానికి తిరిగి తీసుకువచ్చింది?
1. ఫ్రాన్స్ 2. రష్యా
3. యునైటెడ్ కింగ్డమ్ 4. ఆస్ట్రేలియా
11. పద్మశ్రీ అవార్డు గ్రహీత‘ మగుని చరణ్ కున్వర్’ మరణించారు, అతను ఎవరు?
1. ఆర్టిస్ట్ 2. పప్పెట్ ఆర్టిస్ట్ 3. సైంటిస్ట్ 4. యాక్టర్
12. దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
1. హర్యానా 2. కేరళ 3. గోవా 4. మధ్యప్రదేశ్
13. యూఎన్ ఏ భారతీయ శాంతి పరిరక్షకుడికి మరణానంతరం డాగ్ హామర్స్జోల్డ్ పతకాన్ని అందించింది?
1. నాయక్ ధనుంజయ్ కుమార్ సింగ్
2. అసుతోష్ సింగ్ రాణా
3. దీపాంకర్ ప్రతిక్ యాదవ్
4. వివేక్ రామ్ చౌదరీ
14. టీసీఎస్ కంపెనీ భారతదేశ మొదటి క్వాంటం డైమండ్ మైక్రోచిప్, ఇమేజర్‌ను అభివృద్ధి చేయడానికి ఏ ఐఐటీతో భాగస్వామ్యం కలిగి ఉంది?
1. ఐఐటీ మద్రాస్ 2. ఐఐటీ బాంబే 3. ఐఐటీ కాన్పూర్ 4. ఐఐటీ రూర్కీ
15. పొగాకు నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. సచిన్ టెండూల్కర్
2. సునీల్ గవాస్కర్
3. పి.వి. సింధు 4. ఎం.ఎస్ ధోని
16. పాఠశాల పాఠ్యాంశాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏ రాష్ట్రం ప్రవేశ పెట్టింది?
1. తమిళనాడు 2. ఉత్తరప్రదేశ్
3. మధ్యప్రదేశ్ 4. కేరళ
17. మాస్టర్ కార్డ్‌తో కలిసి ఎన్ఎఫ్సీ సౌండ్ బాక్స్‌ను ప్రారంభించినట్లు ఏ బ్యాంక్ ప్రకటించింది?
1. ఐసీఐసీఐ బ్యాంక్
2. ఐడీఎఫ్సీ బ్యాంక్
3. యాక్సిస్ బ్యాంక్
4. హెచ్డీఎఫ్సీ బ్యాంక్
18. హల్గా టోమస్ డోత్తిర్ ఏ దేశ అధ్యక్షుడిగా నియమితులయ్యారు?
1. ఐస్లాండ్ 2. కువైట్
3. ఇరాక్ 4. ఇరాన్
19. ఏ దేశంలో జరిగిన బాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి తన్వీశర్మ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది?
1. ఆస్ట్రేలియా 2. జర్మనీ
3. స్పెయిన్ 4. న్యూజిలాండ్
1. 2004 జూన్‌లో తన తాజా సేకరణ ‘ది గోల్డెన్ కృష్ణ’ని గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో ఎవరు ఆవిష్కరించారు?
1. అమర్త్య సేన్
2. అరవింద్ సుబ్రమణ్యం
3. కృష్ణ కన్నయ్య
4. డాక్టర్ మన్మోహన్ సింగ్
2. 2004, జూన్‌లో విదేశీ బ్రోకరేజ్ గోల్డ్‌మన్ సాచ్స్ ఈ క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను ఎన్ని బేసిన్ పాయింట్లతో 6.9 శాతానికి పెంచింది?
1. 15 బేసిస్ పాయింట్స్
2. 20 బేసిస్ పాయింట్స్
3. 25 బేసిస్ పాయింట్స్
4. 2 బేసిస్ పాయింట్స్
3. సుప్రీంకోర్టు తన జెండర్ సెన్సిటైజేషన్, అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్మించింది. ఈ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1. జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే
2. జస్టిస్ డి.వై చంద్రచూడ్
3. జస్టిస్ బి.వి నాగరత్న
4. జస్టిస్ హిమా కోహ్లి
4. ప్రపంచ సైడర్ దినోత్సవాన్ని ప్రతిసంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు?
1. జూన్ 2 2. జూన్ 3
3. జూన్ 4 4. జూన్ 5
5. ఇటీవల పదవీ విరమణ చేసిన ఐక్యరాజ్య సమితిలో భారతదేశపు మొదటి మహిళ శాశ్వత సమితిలో ప్రతినిధి పేరు ఏమిటి?
1. నిరుపమా రావ్ 2. రుచిర కంబోజ్ 3. స్మిత సారంగి 4. తనుసింగ్
6. తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2024లో భారత బృందం ఎన్ని పతకాలు సాధించింది?
1. 5 2.6 3. 7 4. 8
7. 2024, జూన్‌లో విశేషమైన విజయాన్ని సాధించినందుకు వార్తల్లో కనిపించిన తన్వీశర్మ కింది వాటిలో ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది?
1. బ్యాడ్మింటన్ 2. టెన్నిస్
3. హాకి 4. ఫుట్‌బాల్
8. తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2024లో జావెలిన్ త్రో లో 81.58 మీటర్ల దూరం సంధించి బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
1. నీరజ్‌చోప్రా 2. డి.పి మను
3. రోహిత్ యాదవ్
4. కిశోర్ కుమార్
9. అంతర్జాతీయ క్రికెట్ మండలి 2024 టీ 20 ప్రపంచ కప్‌లో విజేతలు కనీసం $2.45 మిలియన్లతో రికార్డు బహుమతిని ప్రకటించింది?
1) $10.25 2) $11.25
3) $12.25 4) $13.25
10. క్లాడియా షీన్‌బాయ్ ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు?
1. గుటేమలా 2. బ్రిజిల్
3. మెక్సికో 4. బెలారస్
11. బయోఫోర్టిఫైడ్ స్టేపుల్స్ బ్రాండ్ గ్రీన్ డేస్ బెటర్ న్యూట్రిషన్‌కు బ్రాండ్ అంబా
సిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. సచిన్ టెండూల్కర్
2. ప్రకాశ్ పదుకొణె
3. సానియా మీర్జా
4. పి.వి సింధు
12. 2023 UEFA చాంపియన్‌షిప్స్ లీగ్‌ని 15వ సారి గెలుచుకున్న జట్టు ఏది?
1. లా లిగా 2. రియల్ మాడ్రిడ్
3. ఏఐ నస్సర్ 4. మాంచెస్టర్ సిటీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు