కేయూలో పీహెచ్డీ

వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్ ప్రవేశ ప్రకటన విడుదలైంది.
# ప్రోగ్రామ్: పీహెచ్డీ
# విభాగాలు: ఆర్ట్, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, లా, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్
#అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
# పరీక్ష రుసుం: రూ.1500/-
# దరఖాస్తు: ఆఫ్లైన్లో
# చివరితేదీ: ప్రవేశ పరీక్ష ద్వారా
#చివరితేదీ: జూన్ 10
#వెబ్సైట్: https://www.kakatiya.ac.in
Previous article
నీళ్లు నిధులు నియామకాలు కమిషన్ల కథా కమామిషు
Next article
పీజీఐఎంఈఆర్ లో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్లో450 పోస్టుల భర్తీ