పీజీఐఎంఈఆర్ లో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు
చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్)లో కింది కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
#కోర్సులు: బీఎస్సీ (నర్సింగ్), బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్) బీఎస్సీ (నర్సింగ్)
#అర్హతలు: ఈ కోర్సుకు మహిళలు మాత్రమే అర్హులు.
# కోర్సు కాలవ్యవధి నాలుగేండ్లు
# మొత్తం సీట్లు: 93
#అర్హతలు: ఇంటర్ (బైపీసీ), ఇంగ్లిష్ సబ్జెక్టుతో ఉత్తీర్ణత.
# వయస్సు: 2022, డిసెంబర్ 31 నాటికి 17-35 ఏండ్ల మధ్య ఉండాలి.
బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్)
# కోర్సు: రెండేండ్లు
# సీట్ల సంఖ్య: 62
#అర్హతలు: ఇంటర్‌తోపాటు జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) ఉత్తీర్ణత.
# వయస్సు: 2022, సెప్టెంబర్ 1 నాటికి 45 ఏండ్లు ఉండాలి.
# ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా
# పరీక్ష తేదీ: జూలై 28
#దరఖాస్తు: ఆన్లైన్లో
# చివరితేదీ: జూన్ 24
# వెబ్సైట్: https://pgimer.edu.in
- Tags
- Admissions
- BSc Nursing
- PGIMER
Previous article
కేయూలో పీహెచ్డీ
Next article
హైదరాబాద్‌పై పోలీస్‌చర్య
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






