ఎంసెట్‌కు 2.49 లక్షలకుపైగా దరఖాస్తులు
ఆలస్య రుసుముతో జూలై 7 వరకు అవకాశం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్‌కు ఈ ఏడాది దరఖాస్తులు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. గత ఏడాది 2.51 లక్షల దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి ఇప్పటివరకు 2,49,708 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రూ.250 నుంచి రూ.5 వేల ఆలస్య రుసుముతో జూలై 7 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండటం, బీఎస్సీ నర్సింగ్ సీట్లను సైతం ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తుండటంతో గత ఏడాది కంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దరఖాస్తుల వివరాలు
విభాగం దరఖాస్తులు
ఇంజినీరింగ్ 1,61,552
అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ 88,156
మొత్తం 2,49,708
- Tags
- competitive exams
- EM CET
- Inter
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?