GNM Course | జీఎన్ఎం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు.. ఇంకా మూడు రోజులే గడువు
GNM Course | తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగాను జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (GNM) కోర్సుల ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులతో ఇంటర్ /ఇంటర్ వొకేషనల్ (ఏఎన్ఎం/హెల్త్‌కేర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా సెప్టెంబర్ 16 తో ముగియనుంది.
- కోర్సు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం)
- కోర్సు కాలవ్యవధి: మూడేండ్లు
- అర్హతలు: కనీసం 40 శాతం మార్కులతో ఇంటర్ /ఇంటర్ వొకేషనల్ (ఏఎన్ఎం/హెల్త్‌కేర్ సైన్స్) ఉత్తీర్ణులైన వారు
- వయస్సు: 17 ఏండ్లు నిండి ఉండాలి
- ఎంపిక: ఇంటర్ గ్రూప్ సబ్జెక్టుల్లో అభ్యర్థి సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
- దరఖాస్తు: ఆన్లైన్ల
- చివరితేదీ: సెప్టెంబర్ 16
- వెబ్సైట్: https://dme.telangana.gov.in
MANAGE Admissions | మేనేజ్‌లో
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్)లో కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్)- 2023-24
- అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో అగ్రికల్చర్ లేదా దాని అనుబంధ సబ్జెక్టుల్లో డిగ్రీఉత్తీర్ణత. దీనితోపాటు క్యాట్-2023లో వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి.
- దరఖాస్తు: వెబ్సైట్లో l చివరితేదీ: డిసెంబర్ 31
- వెబ్సైట్ : www.manage.gov.in
Previous article
Indian History | నిరంజన నదిలో స్నానం.. రావిచెట్టు కింద జ్ఞానం
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






