ఎడ్సెట్ దరఖాస్తు గడువు పెంపు
టీఎస్ ఎడ్సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. బుధవారం దరఖాస్తుకు గడువు ముగిసిపోగా, మళ్లీ పెంచినట్టు ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. జూలై 1 నుంచి 15 వరకు ఆలస్యరుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 26, 27న ప్రవేశ పరీక్షలుంటాయని వెల్లడించారు.
Previous article
జూన్19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
Next article
ఎన్డీఏలో మెరిసిన స్వరూప్రావు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






