జూన్19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకి జూన్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు హాల్టికెట్లను http://mjptbcwreis.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని బీసీ గురుకులాల సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు బుధవారం కోరారు. సందేహాలుంటే 040-23322377, 23328266 సంప్రదించవచ్చని తెలిపారు.
Previous article
1,326 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
Next article
ఎడ్సెట్ దరఖాస్తు గడువు పెంపు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు