ఉస్మానియా యూనివర్సిటీలో క్లినికల్ జెనెటిక్స్ కోర్సు
క్లినికల్ జెనెటిక్స్ కోర్సు
– హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ జెనెటిక్స్ విభాగం కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సు: డయాగ్నోస్టిక్స్ అండ్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ (మెడిసిన్, డెంటిస్ట్రీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జువాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, నర్సింగ్) ఉత్తీర్ణత.
సీట్ల సంఖ్య: 20
ఎంపిక: అకడమిక్ రికార్డు, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: ఆగస్టు 25
కోర్సు ప్రారంభం: సెప్టెంబర్ 1 నుంచి
వెబ్సైట్: https://www.osmania.ac.in
మ్యాట్-2022
మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్)-2022 నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ) విడుదల చేసింది.
పరీక్ష పేరు: మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్)-2022 సెప్టెంబర్ సెషన్
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ లేదా పేపర్ బేస్డ్ / కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 24
పరీక్ష తేదీలు: ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ కు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 17 వరకు, పేపర్ బేస్డ్ టెస్ట్ కు సెప్టెంబర్ 4, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెప్టెంబర్ 18
వెబ్సైట్: https://mat.aima.in/sep22
ఎంఎఫ్ఏ కోర్సులు
హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు: మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ (ఫుల్‌టైం ఫైనాన్స్) అప్లయిడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్, పెయింటింగ్ అండ్ విజువల్ కమ్యూనికేషన్, ఫొటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్, స్కల్ప్చర్
కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
అర్హతలు: సంబంధిత కోర్సులో బీఏఎఫ్ఏ ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: ఆగస్టు 23
వెబ్సైట్: https://www.jnafau.ac.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?