డీఆర్డీఓలోఉద్యోగ అవకాశాలు
రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని డీఆర్డీఓ- పీఎక్స్ఈలో కింది అప్రెంటిస్ షిప్ కోసం ప్రకటన విడుదలైంది.
అప్రెంటిస్ షిప్
మొత్తం ఖాళీలు: 73
ట్రేడులు: కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, సివిల్ తదితరాలు
విభాగాల వారీగా: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-9, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్- 42, ట్రేడ్ అప్రెంటిస్-22 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్, డిప్లొమా లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
నోట్: 2019, 2020, 2021, 2022 లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఈ-మెయిల్ ద్వారా
చివరితేదీ: సెప్టెంబర్ 2
వెబ్సైట్: https://www.drdo.gov.in
నవోదయలో ఇంటర్ ప్రవేశాలు
నవోదయ విద్యాలయ సమితి 2022-23 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
ప్రవేశం కల్పించే కోర్సు: ఇంటర్
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఎన్సీసీ, స్పోర్ట్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అభ్యర్థులకు అదనపు వెయిటేజీ ఇస్తారు.
ఎంపిక: పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 18
వెబ్సైట్: https://navodaya.gov.in
స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌లు
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
అప్రెంటిస్ షిప్
మొత్తం ఖాళీలు: 319
ట్రేడ్ల వారీగా ఖాళీలు: ఫిట్టర్-80, టర్నర్-10, మెషినిస్ట్-14, వెల్డర్ (గ్యాస్, ఎలక్టిక్-40, కార్పెంటర్-20, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్-20, ఎలక్టీషియన్-65, మెకానిక్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్-10, మెకానిక్ డీజిల్-30, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-30 ఖాళీలు ఉన్నాయి.
కాలవ్యవధి: ఏడాది
అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్ లో ఉత్తీర్ణత.
వయస్సు: 2022, ఏప్రిల్ 1నాటికి 18- 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 18
సీబీటీ తేదీ: సెప్టెంబర్ 4
వెబ్సైట్: https://rinl. onlineregi stration forms.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?