బాసర ట్రిపుల్ఐటీ రెండో జాబితా విడుదల
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను మొదటి దశ కౌన్సెలింగ్‌లో గైర్హాజరైన 125 మంది విద్యార్థుల స్థానంలో కొత్తగా ఎంపిక చేసిన విద్యార్థుల జాబితాను ఆదివారం ట్రిపుల్ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ విడుదల చేశారు. ఈనెల 7న వీరికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్ కేటగిరీలో ఇతర రాష్ట్రాల వారికి ఈ నెల 12న కౌన్సెలింగ్ ఉంటుందని, పీహెచ్ విద్యార్థులకు ఈనెల 12న, క్యాప్ కోటా వారికి 13న, స్పోర్ట్ కేటగిరీ వారికి 14న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
Previous article
16 నుంచి సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలు
Next article
అత్యధిక నిల్వలు – ఆహార కొరత!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?