16 నుంచి సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలు

సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్ పరీక్షలను ఈ నెల 16, 17, 18న నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాశర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా అర్హత సాధించేందుకు నిర్వహించే ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్కార్డులను ఈ నెల 10 నుంచి 13 వరకు csirnet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
- Tags
- CSIR UGC NET
- Exams
- NTA
Previous article
ఐఐటీ పాఠాలు మనమూ వినచ్చు
Next article
బాసర ట్రిపుల్ఐటీ రెండో జాబితా విడుదల
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు