TS EMRS CET 2023 | తెలంగాణ ‘ఏకలవ్య’లో ప్రవేశాలు
Ts Ekalavya Model School notification 2023 | తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 6-9 తరగతిలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- ప్రవేశాలు కల్పించే సంస్థ: తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాలు
- ప్రవేశాలు కల్పించే తరగతులు: 6, 7, 8, 9 (సీబీఎస్ఈ సిలబస్)
- సీట్ల సంఖ్య: ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఆరోతరగతిలో 60 సీట్లు ఉంటాయి. 7వ తరగతిలో-26, 8వ తరగతిలో-103, 9వ తరగతిలో-104 సీట్లు ఉన్నాయి.
- అర్హతలు: ఆరో తరగతిలో ప్రవేశాలు పొందాలనుకునేవారు 2022-23 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. మిగిలిన తరగతులకు కూడా ప్రవేశం పొందాలనుకునే తరగతి కంటే ముందు తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
- తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణ ప్రాంతం అయితే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతం వారు అయితే లక్షన్నర రూపాయిలు మించరాదు.
వయస్సు: ఆరో తరగతిలో ప్రవేశం పొందాలనుకునే వారి వయస్సు కనిష్టంగా 10 ఏండ్లు, గరిష్ఠంగా 13 ఏండ్లు మించరాదు.
ఎంపిక: ఈఎంఆర్ఎస్ సెలక్షన్ టెస్ట్, ఈఎంఆర్ఎస్ లేటర్ ఎంట్రీ టెస్ట్ ద్వారా - ప్రవేశాలు కల్పించే ఏకలవ్య ఆదర్శ విద్యాలయాలు:
- మొత్తం 23 గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. అవి… ఉట్నూరు, సిర్పూర్ టీ, నార్నూర్, గండుగులపల్లి (భద్రాచలం కొత్తగూడెం), పాల్వంచ, గుండాల, టేకులపల్లి, కల్వకుర్తి, బాలానగర్ (మహబూబ్నగర్), కురవి, సీరోల్, బయ్యారం, గాంధారి, ఇందల్వాయి, మర్రిమడ్ల, ఎల్లారెడ్డిపేట, ఇంద్రవల్లి, చీరాల, దుమ్ముగూడెం, ములకలపల్లి, సింగరేణి, కొత్తగూడ, గూడురు.
- ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష విధానం
- ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇది రెండు గంటల కాలవ్యవధిలో నిర్వహిస్తారు.
- పరీక్షలో మెంటల్ ఎబిలిటీ నుంచి 50, అర్థమెటిక్ 25, లాంగ్వేజ్ 25 ప్రశ్నలు ఇస్తారు.
- 100 ప్రశ్నలు, 100 మార్కులు.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 20
- ఎంట్రన్స్ టెస్ట్ తేదీ: మే 7
- ఫలితాల వెల్లడి: మే 30
- వెబ్సైట్: http://emrs-23adm.iyuga.co.in/
Previous article
Telangana History | గ్లోబ్ నౌక ఏ రేవుకు చేరుకుంది?
Next article
MANIT Bhopal Admission | నిట్లో ఎంఏ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?