MANIT Bhopal Admission | నిట్‌లో ఎంఏ
MANIT Bhopal Admission | భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ఐటీ)లో ఎంఏ (డెవలప్మెంట్ స్టడీస్) కోర్సు ప్రవేశాల కోసం (NIT Bhopal Course Admissions 2023) ప్రకటన విడుదలైంది.
- కోర్సు: ఎంఏ (డెవలప్మెంట్ స్టడీస్)
- ఇది రెండేండ్ల ఫుల్‌టైం ప్రోగ్రామ్
- మొత్తం సీట్ల సంఖ్య: 20
- అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఏ లేదా బీఎస్సీ లేదా బీటెక్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎంపిక: ప్రవేశ పరీక్ష, యూజీ మార్కుల ఆధారంగా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: మే 22
- వెబ్సైట్: http://www.manit.ac.in/ admission-section
Previous article
TS EMRS CET 2023 | తెలంగాణ ‘ఏకలవ్య’లో ప్రవేశాలు
Next article
IPMAT Rohtak 2023 | ఇంటర్‌తో ఐపీఎం
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






