‘కానిస్టేబుల్’కు మార్కులు కలపటం అబద్ధం
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రంలో తప్పులకు మార్కులంటూ అసత్య ప్రచారం జరుగుతున్నదని, అటువంటి వదంతులను ఎవరూ నమ్మొద్దని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. త్వరలోనే అధికారికంగా ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ ని www.tslprb.inలో అప్లోడ్ చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్, పత్రికా ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
Previous article
1,150కే అంబేద్కర్ వర్సిటీ స్టడీ మెటీరియల్
Next article
హెచ్సీఎల్ జిగ్సా పోటీల్లో సంస్కృతి ప్రతిభ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






