హెచ్‌సీఎల్ జిగ్సా పోటీల్లో సంస్కృతి ప్రతిభ

పాన్ ఇండియా క్రిటికల్ రీజనింగ్ ఒలింపియాడ్ ‘హెచ్‌సీఎల్ జిగ్సా’ జాతీయస్థాయి పోటీలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 6వ తరగతి విద్యార్థిని సంస్కృతి కొండూరు సత్తా చాటారు. సోమవారం ప్రకటించిన ఈ పోటీ తుది ఫలితాల్లో సంస్కృతి జట్టు రన్నరప్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా 850కిపైగా పట్టణాల నుంచి 38 వేల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. తొలి క్వాలిఫైయింగ్ రౌండ్లో 97.31 శాతం స్కోర్‌తో అర్హత సాధించిన సంస్కృతి జట్టు, రెండో రౌండ్లో 300 జట్లతో పోటీ పడి టాప్-5లో స్థానం సంపాదించింది. తుది ఫలితాల్లో రన్నరప్‌గా నిలిచింది. హైదరాబాద్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థిని సంస్కృతి కావడం గమనార్హం.

Previous article
‘కానిస్టేబుల్’కు మార్కులు కలపటం అబద్ధం
Next article
పేద విద్యార్థుల కోసం ‘నారాయణ’ స్కాలర్షిప్ టెస్ట్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు