జూన్ 6న టీఎస్ ఆర్జేసీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాల కోసం జూన్ 6న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 40,281 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. హాల్టికెట్లను ఈ నెల 28 నుంచి http://tsrjc.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
- Tags
- Entrance Exam
- tsrjc
- TSRJC CET
Previous article
పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
Next article
వేద పరిభాషలో ఆదివస దేనిని సూచిస్తుంది?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






