UPSC | డిగ్రీ అర్హతతో యూపీఎస్సీలో 73 పోస్టులు
కేంద్ర విభాగాలు/ శాఖలలో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు, పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 77 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
యూపీఎస్సీ రిక్రుట్మెంట్ – 2023
మొత్తం పోస్టుల సంఖ్య : 73
పోస్టులు :
అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ – 47
లేబర్ ఆఫీసర్ (లేబర్ డిపార్టుమెంట్ ) 01
ఫోర్మాన్ (ఏరోనాటికల్/ కెమికల్/ కంప్యూటర్ ఐటీ/ ఎలక్ట్రికల్ / మెటలర్జీ /టేక్స్ టైల్ ) 13
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 12
అర్హత : సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు, పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తి చేసి పని అనుభవం ఉండాలి.
వయసు : అసిస్టెంట్ కంట్రోలర్ 35 ఏళ్లు
లేబర్ ఆఫీసర్ పోస్టుకు 33 ఏళ్లు
ఫోర్మాన్ పోస్టులకు 30 ఏళ్లు
డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు 40 ఏళ్లు దాటకుడదు
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ : 02.03.2023
వెబ్సైట్ : https://upsconline.nic.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?