SECL Recruitment 2023| కోల్ ఫీల్డ్స్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకి నేడే చివరితేదీ
కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో మైనింగ్ సిర్దార్, గ్రేడ్ సీ టెక్నీషియన్ అండ్ సూపర్వైజరీ, డిప్యూటీ సర్వేయర్, టెక్నికల్ అండ్ సూపర్వైజరీ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేటితో ఈ దరఖాస్తు గడువు ముగియనుంది. పదోతరగతి ఉత్తీర్ణులై.. మైనింగ్ సిర్దార్ సర్టీఫికెట్ ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకొండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ఉండగా.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 405 పోస్టులను భర్తీ చేస్తున్నది.
కోల్ ఫీల్డ్స్ రిక్రుట్మెంట్ – 2023
మొత్తం ఖాళీలు : 405
పోస్టులు : మైనింగ్ సిర్దార్, గ్రేడ్ సీ టెక్నీషియన్ అండ్ సూపర్ వైజరీ, డిప్యూటీ సర్వేయర్, టెక్నికల్ అండ్ సూపర్ వైజరీ
అర్హతలు : పదోతరగతి ఉత్తీర్ణులై.. మైనింగ్ సిర్దార్ సర్టీఫికెట్, పని అనుభవం ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : ఫిబ్రవరి 23
వెబ్సైట్ : https://secl-cil.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?