ESIC | ఈఎస్ఐసీ ఫరిదాబాద్‌లో 55 పోస్టులు.. ఎల్లుండే ఇంటర్వ్యూలు
సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ కోసం ఫరీదాబాద్‌లోని ఎంప్లాయస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా / డీఎన్బీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 55 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 55
పోస్టు : సీనియర్ రెసిడెంట్ పోస్టులు
డిపార్ట్మెంట్ : అనాటమీ, బయోకెమిస్ట్రి, జనరల్ సర్జరీ, మైక్రోబయోలజీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్ పాథాలజీ, సైకియాట్రీ, ఆంకాలజీ తదితర పోస్టులు.
అర్హతలు : సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా / DNB పూర్తి చేసి ఉండాలి.
వయస్సు : 41 ఏళ్లు దాటకుడదు.
జీతం : నెలకు రూ.68.000 నుంచి 1.28000
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా
ఇంటర్వ్యూ వేదిక : esic medical college & hospital nit, faridabad, newdelhi.
దరఖాస్తు : ఆన్లైన్ లో
ఇంటర్వ్యూ తేదీ : ఫిబ్రవరి 24
వెబ్సైట్ : www.esic.gov.in
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






