Union Bank Recruitment | యూనియన్ బ్యాంకులో 606 పోస్టులు
Union Bank Recruitment 2024 | సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్, ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, ఎజైల్ మెథడాలజీస్ స్పెషలిస్ట్, అప్లికేషన్ డెవలపర్, డీఎస్వో ఇంజినీర్ విభాగాలలో అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్), మేనేజర్ (లా) తదితర పోస్టుల భర్తీకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎంఎస్సీ,సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ, ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ప్రారంభంకాగా ఫిబ్రవరి 23 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 606
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్), మేనేజర్ (లా) తదితరాలు
విభాగాలు : సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్, ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, ఎజైల్ మెథడాలజీస్ స్పెషలిస్ట్, అప్లికేషన్ డెవలపర్, డీఎస్వో ఇంజినీర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎంఎస్సీ,సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ, ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో
ధరఖాస్తు చివరితేదీ : ఫిబ్రవరి 23
వెబ్సైట్ : https://www.unionbankofindia.co.in/english/recruitment.aspx
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?





