SSC Recruitment | స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 1558 ఉద్యోగాలు
SSC Recruitment 2023 | 1558 పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 01 2023 తేదీ నాటికి గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జూలై 21వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (Computer Based Examination), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (Physical Efficiency Test), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (Physical Standard Test), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 1558
పోస్టులు: 1. మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, : 1198
2. హవల్దార్ : 360
అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 01 2023 తేదీ నాటికి గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (Computer Based Examination), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (Physical Efficiency Test), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (Physical Standard Test), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
వయస్సు : 18నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మినహాయింపు)
దరఖాస్తు ఫీజు: రూ.100
పే స్కేల్: రూ.18,000 – రూ. 56,900.
చివరితేదీ: జూలై 21
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూలై 22
ఆఫ్‌లైన్ చలాన్ జనరేషన్‌కు చివరి తేదీ: జూలై 23
చలాన్ ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూలై 24
వెబ్సైట్: www.sss.nic.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?