TMC Recruitment | ముంబయి టీఎమ్సీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Tata Memorial Centre Recruitment 2023 | మెడికల్ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ డైటీషియన్, టెక్నీషియన్, అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి ముంబయిలోని టాటా మెమోరియల్ సెంటర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరకాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత రంగంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్, బీడీఎస్, డీఎం, ఎండీ, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా జూలై 14 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య : 61
పోస్టులు : మెడికల్ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ డైటీషియన్, టెక్నీషియన్, అకౌంట్స్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత రంగంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్, బీడీఎస్, డీఎం, ఎండీ, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా.
వయస్సు : 45 ఏండ్లు మించకుడదు
దరఖాస్తు ఫీజు : రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు)
దరఖాస్తు: ఆన్లైన్లో
పని ప్రదేశం : టీఎమ్సీ (ముంబయి), డా.బారూ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, గువాహటి.
చివరితేదీ: జూలై 14
వెబ్సైట్: https://tmc.gov.in/m_events/Events/JobVacancies
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






