TSPSC Gurukula PD Special | లీగ్ టోర్నమెంట్లో గెలిచిన టీమ్‌కు ఇచ్చే పాయింట్లు?
మెథడ్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్
1. ఏ విద్య అయినా దేనితో మొదలవుతుంది?
ఎ) ఉపన్యాసం బి) శిక్షణ
సి) లెర్నింగ్ డి) ప్రదర్శన
2. విద్యార్థి భౌతికపరమైన మార్పునే కాకుండా మొత్తంలో మార్పును తీసుకువచ్చే విధానాన్ని ఏమంటారు?
ఎ) బోధన బి) పద్ధతి
సి) కంటెంట్ ఆఫ్ కోర్స్
డి) పైవేవీ కావు
3. ఉపాధ్యాయుడు తాను కరిగిపోతూ విద్యార్థులకు వెలుగు అందిస్తాడు. అని చెప్పినవారు?
ఎ) అరిస్టాటిల్ బి) ప్ల్లేటో
సి) బార్టన్ డి) సోక్రటీస్
4. గేమ్స్ చరిత్రను ఏ పద్ధతిలో బోధించాలి?
ఎ) ఉపన్యాస పద్ధతి బి) ప్రదర్శన
సి) పద విశదీకరణ డి) చర్చ
5. జీవి పరిణామంలో వచ్చే శాశ్వత మార్పును ఏమంటారు?
ఎ) జన్మత బి) అభివృద్ధి
సి) పెరుగుదల డి) పైవన్నీ
6. ప్రిపరేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
7. ఏ కార్యక్రమ నిర్వహణకైనా తప్పనిసరిగా ఉండాల్సింది?
ఎ) ముందుచూపు బి) వ్యక్తిగత సన్నాహం
సి) ప్రణాళిక డి) పైవేవీ కావు
8. విద్యార్థులు అభ్యసనం తర్వాత వారు దాన్ని ఎంతవరకు నేర్చుకున్నారు. అని తెలుసుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది?
ఎ) అన్వేషణ బి) మూల్యాంకనం
సి) పర్యవేక్షణ డి) ప్రదర్శన
9. అభ్యసనకు ఏది దృశ్య బోధనోపకరణం వంటిది?
ఎ) అన్వేషణ బి) మూల్యాంకనం
సి) చర్చ డి) ప్రదర్శన
10. Watch me, Observe me అనే కమాండ్లను ఏ పద్ధతిలో వాడుతారు?
ఎ) ప్రోగ్రెసివ్ మెథడ్
బి) కమాండ్ మెథడ్
సి) డెమాన్‌స్ట్రేషన్ మెథడ్
డి) ఎ, బి
11. వ్యాయామ అధ్యాపకుడు తరగతిని నిర్వహించేటప్పుడు ఏవిధంగా వ్యవహరించాలి?
ఎ) అధికారిగా బి) డిక్టేటర్‌గా
సి) డెమోక్రటిక్గా డి) ఎ, బి
12. దీర్ఘ చతురస్రాకారంలో ఉండి ఒకవైపు ఖాళీగా ఉండే ఫార్మేషన్‌ను ఏమంటారు?
ఎ) ఫైల్ ఫార్మేషన్
బి) రెక్టాంగులర్ ఫార్మేషన్
సి) హోర్స్ ఫార్మేషన్
డి) ట్రీ సైడ్ ఫార్మేషన్
13. ఏ ఫార్మేషన్‌ను ఎక్కువగా ఎక్సర్సైజ్, యాక్టివిటీస్ చేయించడానికి ఉపయోగిస్తారు?
ఎ) లైన్ లేదా ర్యాంక్ ఫార్మేషన్
బి) లూజ్ ఫార్మేషన్
సి) సెమి సర్కిల్ ఫార్మేషన్
డి) ట్రయాంగులర్ ఫార్మేషన్
14. కమాండ్లు ఎన్ని రకాలు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
15. రెస్పాండ్ కమాండ్‌లో ఏ భాగం స్పష్టంగా క్లుప్తంగా ఉంటుంది?
ఎ) వివరణ బి) విరామం
సి) అమలు డి) పైవన్నీ
16. దేని ద్వారా నేర్చుకున్న కౌశలాలు మనలో శాశ్వతంగా ఉండిపోతాయి?
ఎ) ప్రేరణ బి) ఆచరణ
సి) పద్ధతి డి) ఎ, బి
17. బహుమతుల కోసం లేదా శిక్షలు తప్పించుకోవడానికి చేసే క్రియలను ఏమంటారు?
ఎ) విరామ ఆచరణ బి) అంతఃప్రేరణ
సి) బాహ్య ప్రేరణ డి) నిర్విరామ ఆచరణ
18. చిన్న పిల్లలకు ఏ కమాండ్ ఉపయోగించాలి?
ఎ) రెస్పాన్స్ బి) రిథమిక్
సి) పార్శల్ డి) పైవన్నీ
19. ఏ కమాండ్‌లో ఎక్సర్సైజ్లు లయబద్ధంగా మళ్లీమళ్లీ చేయబడతాయి?
ఎ) రెస్పాన్స్ బి) రిథమిక్
సి) పార్శల్ డి) పైవేవీ కాదు
20. విచక్షణ జ్ఞానం ఉపయోగించి లక్ష్యాలను సాధించడాన్ని తరగతి నిర్వహణ అంటారని చెప్పింది?
ఎ) ముల్లర్ బి) ప్లేటో
సి) వెబ్‌స్టర్ డి) సోక్రటీస్
21. బోధన అనేది ఏవిధంగా ఉండాలి?
ఎ) Complex to Simple
బి) Simple to Complex
సి) Complex to Complex
డి) పైవేవీ కాదు
22. విద్యార్థుల్లో అవసరమైన లేదా కావలసిన మార్పులను తేవడానికి ఉపయోగించే క్రమాన్ని ఏమంటారు?
ఎ) మెటీరియల్ బి) లెసన్ ప్లాన్
సి) మెథడ్ డి) కమాండ్
23. మొత్తం యాక్టివిటీ ఒకేసారి బోధించడాన్ని ఏ పద్ధతి అంటారు?
ఎ) Whole Part -Whole Method
బి) Part Method
సి) Whole Method
డి) At Will Method
24. ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడికి ఎటువంటి ప్రాధాన్యం ఉండదు?
ఎ) సెట్ డ్రిల్ బి) ఇమిటేషన్
సి) ఎట్ విల్ డి) పైవన్నీ
25. ఏ పద్ధతిని ఉపయోగించి రిథమిక్ యాక్టివిటీస్, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌ను బోధిస్తారు?
ఎ) హోల్ మెథడ్
బి) డెమాన్‌స్ట్రేషన్ మెథడ్
సి) ప్రోగ్రెసివ్ పార్ట్ మెథడ్
డి) సెట్ డ్రిల్ మెథడ్
26. దేనిలో క్రీడాకారులకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది?
ఎ) టీమ్ గేమ్స్ బి) కంబాటివ్స్
సి) రిథమిక్
డి) ఇండివిడ్యువల్ స్పోర్ట్
27. వ్యాయామ కార్యక్రమాల కోసం నేషనల్ సిలబస్ ఏ సంవత్సరం తయారు చేశారు?
ఎ) 1950 బి) 1954
సి) 1966 డి) 1956
28. కాలస్థనిక్స్ను కనుగొన్నది ఎవరు?
ఎ) అరిస్టాటిల్ బి) సోక్రటీస్
సి) ప్లేటో డి) షోకియాస్ క్లియాస్
29. కాలస్థనిక్స్ చేయడం వల్ల శరీరంలో ఏవి అభివృద్ధి చెందుతాయి?
ఎ) బలం
బి) వేగవంతమైన కదలికలు
సి) ఎజిలిటి డి) పైవన్నీ
30. క్రీడాకారుల రిఫ్లెక్షన్స్‌ను మెరుగుపరుచు కోవడానికి ఆడే ఆటలు ఏవి?
ఎ) మైనర్ గేమ్స్ బి) మేజర్ గేమ్స్
సి) రిలే గేమ్స్ డి) కాలస్థనిక్స్
31. టోర్నమెంట్ అనేది ఏ భాషా పదం?
ఎ) ఫ్రాన్స్ బి) లాటిన్
సి) గ్రీకు డి) పైవేవీ కావు
32. డ్రా తీసేటప్పుడు మొట్టమొదటి ‘బై’ ఎవరికి ఇవ్వాలి?
ఎ) పైన అర్ధభాగంలో మొదటి టీమ్‌కు
బి) పైన అర్ధభాగంలో చివరి టీమ్‌కు
సి) కింది అర్ధభాగంలో మొదటి టీమ్‌కు
డి) కింది అర్ధభాగంలో చివరి టీమ్‌కు
33. ఏ టోర్నమెంట్ ద్వారా విజేతను త్వరగా నిర్ణయించవచ్చు?
ఎ) కాంబినేషన్ బి) చాలెంజ్
సి) నాకౌట్ డి) లీగ్
34. లీగ్ టోర్నమెంట్‌కు మరోపేరు?
ఎ) ఎలిమినేషన్ బి) రౌండ్ రాబిన్
సి) సింగిల్ లీగ్ డి) పైవేవీ కాదు
35. డబుల్ లీగ్ టోర్నమెంట్లో మ్యాచ్‌ల సంఖ్య కనుగొనడానికి వాడే సూత్రం?
ఎ) N (N-1)/2 బి) 2(N-1)
సి) N(N-1) డి) N(N-1)/2+1
36. నిచ్చెన, పిరమిడ్ పద్ధతి ఏ టోర్నమెంట్ కింద వస్తాయి?
ఎ) కాంబినేషన్ బి) చాలెంజ్
సి) నాకౌట్ డి) లీగ్
37. ఉపాధ్యాయుడు యాక్టివిటీలను నైపుణ్యంతో నిర్వహించడానికి తయారుచేసే నమూనాను ఏమంటారు?
ఎ) మెథడ్ బి) పాఠ్య ప్రణాళిక
సి) ఎ, బి డి) పైవేవీ కావు
38. దేన్ని ఆధారంగా చేసుకుని కృత్యాలు బోధించాలి?
ఎ) వయస్సు, లింగభేదం
బి) వేగం, సామర్థ్యం
సి) చురుకుదనం డి) ధైర్యం
39. జనరల్ లెసన్ ప్లాన్‌లో రీక్రియేషన్కు కేటాయించవలసిన సమయం?
ఎ) 10 నిమిషాలు బి) 12 నిమిషాలు
సి) 20 నిమిషాలు డి) 18 నిమిషాలు
40. శరీరాన్ని కష్టమైన యాక్టివిటీ చేయడానికి సిద్ధం చేయడాన్ని ఏమంటారు?
ఎ) రీక్రియేషన్ బి) వార్మింగ్ అప్
సి) వార్మింగ్ డౌన్ డి) పైవేవీ కావు
41. వయస్సు ఆధారంగా చేసుకుని నిర్వహించే టోర్నమెంట్లు?
ఎ) హాకీ బి) రెజ్లింగ్
సి) బాక్సింగ్ డి) బి, సి
42. పాఠశాలలో విద్యార్థి అడ్మిషన్ దేన్ని ఆధారంగా చేసుకుని రిజిస్టర్ చేస్తారు?
ఎ) శారీరక వయస్సు
బి) శారీరక నిర్మాణ వయస్సు
సి) కాలక్రమానుసార వయస్సు
డి) పైవేవీ కావు
43. వ్యాయామ ఉపాధ్యాయుడికి విద్యార్థులను వర్గీకరించడానికి ఉపయోగపడనిది ఏది?
ఎ) మానసిక వయస్సు
బి) శారీరక వయస్సు
సి) కాలక్రమానుసార వయస్సు
డి) శరీర నిర్మాణ వయస్సు
44. షెల్లడ్ అండ్ క్రిష్కర్ల సొమాటో టైపింగ్లను పోలి ఉండే వర్గీకరణ పద్ధతి?
ఎ) కోజోన్ బి) అట్లాంటిక్ సిటి
సి) వై.ఎం.సి.ఎ
డి) బాంబే క్లాసిఫికేషన్
45. హయ్యర్ తరగతుల విద్యార్థులకు పనికిరాని వర్గీకరణ పద్ధతి?
ఎ) మెక్లాయ్ బి) వై.ఎం.సి.ఎ
సి) అట్లాంటిక్ సిటీ డి) కోజోన్
46. ఏ పరీక్ష ద్వారా విద్యార్థి నైపుణ్యాన్ని తెలుసుకొని కింది రికార్డులో నమోదు చేస్తారు?
ఎ) మోటార్ ఫిట్నెస్
బి) అచీవ్మెంట్
సి) ఫిజికల్ ఎఫిషియన్సీ
డి) మెడికల్
47. Games for every One anf Every One for Game అనేది దేని ముఖ్య ఉద్దేశం?
ఎ) స్పోర్ట్స్ మీట్
బి) ఇంట్రా మ్యూరల్స్
సి) ఎక్స్ట్రా మ్యూరల్స్
డి) ప్లే డే
48. విద్యార్థులు పోటీల్లో పాల్గొని వారి శక్తి సామర్థ్యాలను నిరూపించి విజేతలుగా నిలిచినప్పుడు ఇచ్చే బ హుమతులను ఏమంటారు?
ఎ) ఇన్సెంటివ్స్ బి) అవార్డు
సి) ప్రైజ్ డి) పైవన్నీ
49. విద్యార్థులకు, అధికారులకు మధ్య సమాచారం అందించడానికి వారధిలా పనిచేసేది?
ఎ) బ్లాక్ బోర్డ్ బి) మ్యాగ్నటిక్ బోర్డ్
సి) బులిటెన్ బోర్డ్ డి) ైస్లెడ్స్
50. క్లిష్టమైన పరిస్థితులను బోధించడానికి ఏవి ఉపయోగపడతాయి?
ఎ) పోస్టర్ బి) ైస్లెడ్స్
సి) చార్ట్స్ డి) స్పెసిమన్స్
51. ప్రశ్న, సమాధానాల పద్ధతిని మొదట ప్రవేశపెట్టింది ఎవరు?
ఎ) సోక్రటీస్ బి) అరిస్టాటిల్
సి) ప్లేటో డి) పైవేవీ కావు
52. వార్మింగ్ అప్ ఎన్ని రకాలు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
53. మద్రాసు ఫార్ములాలో బాలురు, బాలికలను ఎన్ని గ్రూపులుగా విభజించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
54. కోజోన్ వర్గీకరణలో దేనికి ప్రాధాన్యం లేదు?
ఎ) వయస్సు బి) ఎత్తు
సి) బరువు డి) పైవన్నీ
55. మొదటి రౌండ్లో ఆడకుండా రెండో రౌండ్లో తలపడటానికి ఇచ్చే అవకాశాన్ని ఏమంటారు?
ఎ) బై బి) కన్సులేషన్
సి) కాంబినేషన్ డి) పైవేవీ కావు
56. శరీరంలో అవయవాల పరిమాణాలను కొలవడానికి ఏ పరీక్ష నిర్వహిస్తారు?
ఎ) స్కిల్ టెస్ట్
బి) మెడికల్ టెస్ట్
సి) ఆంత్రోప్రోమాట్రిక్ టెస్ట్
డి) పైవేవీ కావు
57. ఒక పరీక్ష నిర్వహించినప్పుడు దాని ద్వారా మనకు కావలసిన సమాచారం వస్తే దాన్ని ఏమంటారు?
ఎ) యదార్థ సమాచారం
బి) విశ్వసనీయ సమాచారం
సి) నామ్స్ డి) పైవేవీ కావు
58. అర్జున అవార్డు ఇవ్వడం ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ) 1962 బి) 1965
సి) 1961 డి) 1963
59. లీగ్ టోర్నమెంట్ ఆడించే విధానాలు?
ఎ) సైక్లిక్ మెథడ్
బి) స్టేర్‌కేస్ మెథడ్
సి) ట్యాబులర్ మెథడ్
డి) పైవన్నీ
60. నాకౌట్ టోర్నమెంట్లో 63 జట్లు పాల్గొంటే ఇచ్చే ‘బై’ ల సంఖ్య?
ఎ) 25 బి) 24 సి) 23 డి) 1
61. లీగ్ టోర్నమెంట్లో గెలిచిన టీమ్‌కు ఇచ్చే పాయింట్లు?
ఎ) 1 బి) 0 సి) 2 డి) 3
62. కాంబినేషన్ టోర్నమెంట్ ఎన్ని రకాలు?
ఎ) 4 బి) 2 సి) 3 డి) 5
63. ఏ వర్గీకరణలో వయస్సు, బరువు, వారు చదివే తరగతి గదిని పరిగణనలోకి తీసుకుంటారు?
ఎ) అట్లాంటిక్ సిటీ సిస్టం
బి) కోజోన్
సి) మెక్లాయ్
డి) వై.ఎం.సి.ఎ
64. ప్రజ్ఞా లబ్ధికి సూత్రం?
ఎ) M.A/C.AX150
బి) M.A/C.AX100
సి) C.A/M.AX100
డి) C.A/M.AX150
65. స్త్రీలలో రుతుచక్రం ఆధారంగా లెక్కించే వయస్సు?
ఎ) మానసిక వయస్సు
బి) కాలక్రమానుసార ఆధారిత వయస్సు
సి) దేహధర్మ ఆధారిత వయస్సు
డి) పైవన్నీ
సమాధానాలు
1. సి 2. ఎ 3. సి 4. ఎ
5. సి 6. బి 7. సి 8. బి
9. డి 10. సి 11. సి 12. డి
13. ఎ 14. బి 15. ఎ 16. బి
17. సి 18. సి 19. బి 20. సి
21. బి 22. సి 23. సి 24. సి
25. సి 26. డి 27. డి 28. డి
29. బి 30. సి 31. ఎ 32. డి
33. సి 34. బి 35. సి 36. బి
37. బి 38. ఎ 39. డి 40. బి
41. ఎ 42. సి 43. ఎ 44. ఎ
45. సి 46. సి 47. డి 48. డి
49. సి 50. సి 51. ఎ 52. బి
53. సి 54. ఎ 55. ఎ 56. సి
57. ఎ 58. సి 59. డి 60. డి
61. సి 62. ఎ 63. ఎ 64. బి
65. సి
డాక్టర్ సాతులూరి రాజు
అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
హైదరాబాద్
ఫోన్: 8919150076.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు