663 గ్రూప్-2 పోస్టుల భర్తీ
– అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా వివిధ క్యాటగిరీల్లో 663 గ్రూప్-2 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు (జీవోఎంఎస్ 145) ఇచ్చింది. ఆయా శాఖల్లో క్యాడర్లవారీ ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతల వివరాలను టీఎస్పీఎస్సీకి అందజేయాలని ఉన్నతాధికారులు సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
విద్యుత్తు శాఖలో
11 పోస్టులు..
విద్యుత్ శాఖలో 11 అసిస్టెంట్ ఎలక్టికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.
పశుసంవర్ధకశాఖలో309 పోస్టులు..
పశుసంవర్ధక శాఖలో మొత్తం 15 పోస్టులు, వెటర్నరీ- పశుసంవర్ధక శాఖ కార్యాలయ డైరెక్టర్ పరిధిలో మరో 294 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
వివిధ శాఖల్లో భర్తీచేసే గ్రూప్-2 పోస్టులు
డిపార్ట్ మెంట్ పోస్టు సంఖ్య
ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 25
జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 165
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్
(హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్) అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ 38
లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 9
న్యాయ శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 6
లెజిస్లేటివ్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 15
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
అండ్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 11
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్
ఆఫీసర్ (పీఅండ్ఆర్డీ) ఎంపీవో 126
రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ (భూ పరిపాలన) 98
స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 59
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2 14
ఎక్సైజ్ (ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్) సబ్ ఇన్స్పెక్టర్ 97
మొత్తం 663
పశుసంవర్ధకశాఖలో
పోస్టు పేరు సంఖ్య
అసిస్టెంట్ డైరెక్టర్ 04
అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ 02
ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ 09
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఏ) 170
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బీ) 15
వెటర్నరీ అసిస్టెంట్ 99
రేడియోగ్రాఫర్ 04
స్టాటిస్టికల్ కంప్యూటర్ ఆపరేటర్ 06
మొత్తం 309
వ్యవసాయ, సహకార శాఖలో..
ఏఈవో 199
ఏవో 148
హార్టీకల్చర్ ఆఫీసర్ 21
మార్కెటింగ్ విభాగం 12
అసిస్టెంట్ రిజిస్ట్రార్ 63
జూనియర్ ఇన్స్పెక్టర్ 36
ఆర్గానిక్ ఇన్స్పెక్టర్ 6
సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ 19
వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ 50
మొత్తం 554
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?