గ్రూప్-3లో 1,373 పోస్టులు
-ఆర్థికశాఖ అనుమతులు మంజూరు
– టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు
– జూ, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు
నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ -3 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు జారీ చేసింది. వివిధ శాఖల్లోని 99 విభాగాల్లో ఉన్న 1,373 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు మంగళవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ తదితర పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని ఆదేశించింది.
ఆర్థికశాఖ మంగళవారం జారీ చేసిన జీవో ఎంఎస్ 146 ఉత్తర్వుల ప్రకారం వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న గ్రూప్-3 పోస్టుల వివరాలు
శాఖ పోస్టులు
ఆర్థికశాఖ 712
ఉన్నతవిద్యాశాఖ 89
రెవెన్యూశాఖ 73
హోంశాఖ 70
విద్యాశాఖ (ప్రాథమిక, మాధ్యమిక) 65
సాధారణ పరిపాలన శాఖ 46
వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం 39
ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ 36
కార్మిక, ఉపాధికల్పన శాఖ 33
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 29
వ్యవసాయం, సహకార శాఖ 27
వెనుకబడిన తరగతుల సంక్షేమం 27
గిరిజన సంక్షేమశాఖ 27
పరిశ్రమలు, వాణిజ్యం 25
పురపాలక, పట్టణాభివృద్ధి 18
ఆహారం, పౌర సరఫరాలు 16
రవాణా, రోడ్లు, భవనాలు 12
అటవీ, పర్యావరణం, సైన్స్&టెక్నాలజీ 0 7
మైనారిటీ సంక్షేమం 06
యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ 05
ప్రణాళికాశాఖ 03
స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక్షేమం 03
పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి,
మత్యశాఖ 02
విద్యుత్తుశాఖ 02
నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖ 01
మొత్తం 1,373
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?