NTRO Recruitment | ఎన్టీఆర్ఓలో అనలిస్ట్ పోస్టులు
NTRO Recruitment 2023 | జోంఖా, నేపాలీ, పాష్టో, పర్షియన్, డారి, సింహళం, టిబెటన్, అస్సామీ, బంగ్లా, కాశ్మీరీ, మణిపురి, నాగమీస్, పంజాబీ/ ఉర్దూ, చైనీస్ తదితర భాషల్లో అనలిస్ట్ (Analyst Posts) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రకటన (Recruitment) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత భాష ఒక సబ్జెక్ట్గా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 35
పోస్టులు : అనలిస్ట్ – ఎ
భాషలు: జోంఖా, నేపాలీ, పాష్టో, పర్షియన్/ డారి, సింహళం, టిబెటన్, అస్సామీ, బంగ్లా, కాశ్మీరీ, మణిపురి, నాగమీస్, పంజాబీ/ ఉర్దూ, చైనీస్, బర్మీస్, బలూచి, ధివేహి (మాల్దీవులు).
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత భాష ఒక సబ్జెక్ట్గా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేదీ: మే 31
వెబ్సైట్ : ntro.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?