నిమ్స్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో ఐదు ఖాళీ పోస్టుల భర్తీకి ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శనివారం నోటిఫికేషన్ ఇచ్చారు. నెఫ్రాలజీ విభాగంలో రిసెర్చ్ ప్రాజెక్ట్ కోసం క్లినికల్ రిసెర్చ్ కో ఆర్డినేటర్-1, స్టడీ కౌన్సిలర్-1, అసిస్టెంట్ స్టడీ కో ఆర్డినేటర్-1 పోస్టుతో పాటు టెలీ రేడియాలజీ హబ్స్‌లో రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాలకు www.nims.edu.in చూడవచ్చు.
- Tags
- jobs
- jobs notification
- NIMS
Previous article
పోలీస్ ఉద్యోగార్థులకు ఆర్టీసీ ఉచిత ఆన్లైన్ టెస్ట్ లు
Next article
రక్తాన్ని గ్రహించి.. మలినాలను తొలగించి..
RELATED ARTICLES
Latest Updates
దేహంలోని అతిచిన్న ఎముక దేనికి సహాయపడుతుంది?
‘Around’ & ‘About’ can be used to talk about…?
శాసనాల చరిత.. కాకతీయుల ఘనత
సుప్రీంకోర్ట్ ఏ కేసు సందర్భంగా ‘రాజ్యం’ వివరణను స్పష్టంగా పేర్కొన్నది?
సామాజిక రక్షణ..సాధారణ బీమా
ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్
ప్రజల సంక్షేమానికి జీడీపీ పరిమితులను వివరించండి?
గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సే
గ్రూప్ -1 కొట్టడం సులువే!
Top Cities and Universities in the USA