పోలీస్ ఉద్యోగార్థులకు ఆర్టీసీ ఉచిత ఆన్లైన్ టెస్ట్ లు

పోలీస్ ఉద్యోగార్థులకు ఆన్లైన్లో మాక్ టెస్టుల నిర్వహణకు శ్రీధర్ సీసీఈ ఇన్స్టిట్యూట్ సంయుక్త సహకారంతో టీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నమూనా పరీక్షల ద్వారా అభ్యర్థుల్లో సమయపాలన, నైపుణ్యం పెరుగుతాయని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు http://tsrtc.telangana.gov.in, @TSRTCHQ#job #TelanganaPolice పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
Previous article
షెడ్యూల్ ప్రకారం జూన్ 12నే టెట్
Next article
నిమ్స్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్‌లో450 పోస్టుల భర్తీ
ఐబీపీఎస్ 6035 క్లర్క్ పోస్టులు భర్తీ