NHB Recruitment | నేషనల్ హౌజింగ్ బ్యాంకులో 40 పోస్టులు
National Housing Bank Recruitment 2023 | సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ హౌజింగ్ బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు 5 నుంచి 15 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 13 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 40
పోస్టులు : సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్
అర్హతలు: పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు 5 నుంచి 15 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం : నెలకు రూ.2.5లక్షలు నుంచి రూ.3.5లక్షలు
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.850
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 13
వెబ్సైట్ : @www.nhb.org.in
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






