KV Sirisilla | సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయంలో ఖాళీలు.. ఇంటర్వ్యూలకు రేపే చివరితేదీ
Kendriya Vidyalaya Sirisilla| టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం సిరిసిల్లలోని కేంద్రీయ విద్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంగ్లిష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూకు వేళ్ళే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్ సర్టిఫికేట్, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఏ, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పోస్టులు: టీజీటీ, పీఆర్టీ, తదితరాలు
విభాగాలు : ఇంగ్లిష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్ తదితరాలు
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్ సర్టిఫికేట్, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఏ, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం : నెలకు రూ.21250 నుంచి రూ.27500 వరకు
వయస్సు : 18 నుంచి 65 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 16
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9 నుంచి
వేదిక : First Floor, Ellenki Engineering College Campus, Near Rural Police Station, Siddipet.
వెబ్సైట్: https://sirisilla.kvs.ac.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?