RIMS Imphal | రిమ్స్ ఇంపాల్లో 54 పోస్టులు
Regional Institute of Medical Sciences | 54 నర్సింగ్ ఆఫీసర్ (Nursing officers) పోస్టుల భర్తీకి ఇంపాల్లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీయూసీ, హెచ్ఎస్ఎస్ఎల్సీ, జీఎన్ఎంలో డిస్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకాగా.. ఆఫ్లైన్ ద్వారా మార్చి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 54
పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
అర్హతలు : పీయూసీ, హెచ్ఎస్ఎస్ఎల్సీ, జీఎన్ఎంలో డిస్లొమాలో ఉత్తీర్ణత
దరఖాస్తు : ఆఫ్లైన్లో
అడ్రస్ : rims, lamphelpat, imphal- 795 004, manipur.
వయస్సు : 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
చివరితేదీ : మార్చి 28
వెబ్సైట్ : www.rims.edu.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






