IB JIO Recruitment | ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు
Intelligence Bureau Recruitment 2023 | 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (Junior Intelligence Officer) గ్రేడ్-II/టెక్నికల్ పోస్టుల భర్తీకి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిగ్రీ (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టైర్-1 పరీక్ష, నైపుణ్య పరీక్ష(Skill Test), ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో జూన్ 03 నుంచి ప్రారంభంకానుండగా .. జూన్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 797
పోస్టులు : జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్నికల్
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిగ్రీ (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : టైర్-1 పరీక్ష, నైపుణ్య పరీక్ష(Skill Test), ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 18 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ : జూన్ 03
చివరి తేదీ : జూన్ 23
ఫీజు : రూ.450
వెబ్సైట్ : www.mha.gov.in లేదా www.ncs.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?