AAI Recruitment | ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు
Airports Authority of India Recruitment 2023 | కోల్‌కతాలోని ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ స్క్రీనర్ (Security Screener) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ 12వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.. స్థానిక భాషతో పాటు ఇంగ్లీషు, హిందీ చదవడం.. మాట్లాడటం వచ్చి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా ఉంటుంది.
మొత్తం పోస్టులు : 41
పోస్టులు : సెక్యూరిటీ స్క్రీనర్
అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ 12వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాషలో చదవడం.. మాట్లాడటం వచ్చి ఉండాలి.
పని ప్రదేశం : రాయ్‌పూర్, శ్రీనగర్
రాయ్‌పూర్‌లో ఇంటర్వ్యూ తేది : జూన్ 12 (కాన్ఫరెన్స్ హాల్, 1వ అంతస్తు, AAI, పాత టెర్మినల్ భవనం,
ఎస్ వి. విమానాశ్రయం, రాయ్‌పూర్-492015)
శ్రీనగర్ ఇంటర్వ్యూ తేది : జూన్ 05 (కాన్ఫరెన్స్ హాల్ ఆఫ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్, AAI, శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీనగర్–190007)
జీతం : రూ.15000
వయస్సు : 50 ఏండ్లు మించకుడదు
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : లేదు
వెబ్సైట్ : www.aai.aero
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






