IDBI JAM Recruitment | ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
IDBI JAM Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభంకానుండగా.. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 పోస్టులను భర్తీ చేస్తున్నది. విద్యార్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు పీజీడీబీఎఫ్లో శిక్షణ ఇస్తారు.
మొత్తం ఖాళీలు : 600
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వయస్సు : 21-25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : విద్యార్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు: రూ.1000
చివరి తేదీ : సెప్టెంబర్ 30
పూర్తి వివరాల కొరకు వెబ్సైట్ చూడండి: https://www.idbibank.in/
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు





