ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ 2022 విడుదల
డీయూ ఎంట్రన్స్ టెస్ట్
ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదలైంది.
# ఢిల్లీ యూనివర్సిటీ టెస్ట్ (డీయూఈటీ)-2022
# ఈ యూనివర్సిటీని 1922, మే 1న ప్రారంభించారు. మొదట సెయింట్ స్టీఫన్స్ కాలేజ్, రామ్జాస్ కాలేజీ, హిందూ కాలేజీలతో డీయూ ప్రారంభమైంది. ప్రస్తుతం 90 కాలేజీలు, 86 అకడమిక్ విభాగాలు, సుమారు 7 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రోగ్రామ్స్
# ఎంఏ, ఎంకాం, బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఈడీ, ఎమ్మెస్సీ, బీఈడీ, ఎంటెక్, ఎంఏ మ్యూజిక్, మాస్టర్ ఆఫ్ జర్నలిజం, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంసీఏ
# అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
ఎంపిక విధానం
# 50 శాతం సీట్లను ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా, మిగిలిన 50 శాతం సీట్లను మెరిట్ బేస్డ్ విధానంలో భర్తీ చేస్తారు.
పరీక్ష విధానం
# పరీక్ష కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.
# ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు
# పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్లో ఉంటుంది.
ముఖ్యతేదీలు
# దరఖాస్తు: ఆన్లైన్లో
# చివరితేదీ: మే 15
# రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
# వెబ్సైట్: https://www.admission.uod.ac.in
టీఎస్ పీఈసెట్-2022
తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) నోటిఫికేషన్ విడుదలైంది.
# ఎంట్రన్స్ టెస్ట్ పేరు: టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
#పరీక్షను నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
ప్రవేశాలు కల్పించే కోర్సులు
# రాష్ట్రంలోని యూనివర్సిటీ, అఫిలియేషన్ కాలేజీల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
#ఎంపిక: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా
ముఖ్యతేదీలు
# దరఖాస్తు: ఆన్లైన్లో
#చివరితేదీ: జూన్ 18
#వెబ్సైట్: https://pecet.tsche.ac.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?