Book review | పుస్తక సమీక్ష
తెలంగాణ ఎకానమీ
# పోటీ పరీక్షల్లో ఎకానమీ చాలా కీలకం. ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షల్లో ఈ సబ్జెక్టు గెలుపు ఓటములను నిర్దేశిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఎకానమీ ప్రత్యేక బుక్స్ మార్కెట్లో తక్కువగా ఉన్నాయి. బోధనా రంగంలో అనుభవం గడించిన డా. అల్లాడి అంజయ్య రాసిన ‘తెలంగాణ ఎకానమీ’ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనిలో సిలబస్ ప్రకారం అంశాలను నాలుగు ఆధ్యాయాలుగా, ప్రభుత్వ అధికారిక గణాంకాలు, నివేదికల ఆధారంగా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా రూపొందించారు. పుస్తకాలు అన్ని బుక్ సెంటర్లలో లభిస్తాయి. పేజీలు: 452, ధర: రూ.450 మరింత సమాచారం కోసం
– అల్లాడి పబ్లికేషన్స్, విద్యానగర్, హైదరాబాద్. సెల్: 9177350188, 9014640879లో సంప్రదించవచ్చు.
Previous article
Gentlemen’s Agreement | పెద్ద మనుషుల ఒప్పందం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?