DHQH Recruitment | కుమ్రంభీం జిల్లాలో రేడియోగ్రాఫర్ పోస్టులు.. నేడే చివరితేదీ
DHQ H, Kumrambheem Asifabad | జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రక్టు ప్రాతిపదికన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్(రేడియాలజీ ల్యాబ్)లో రేడియోగ్రాఫర్ పోస్టుల భర్తీకి సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా/ బీఎస్సీ(రేడియోగ్రఫీ), డిప్లొమా (మెడికల్ ఎల్మేజింగ్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణత సాధించి పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా ఉండగా.. మార్చి 18 సాయంత్రం వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 01
పోస్టులు : రేడియోగ్రాఫర్ పోస్టులు
అర్హతలు : డిప్లొమా/ బీఎస్సీ(రేడియోగ్రఫీ)/ డిప్లొమా (మెడికల్ ఎల్మేజింగ్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 44 ఏండ్లు మించకూడదు.
జీతం : రూ.30,000
దరఖాస్తు : ఆఫ్లైన్ (దరఖాస్తులను సూపరింటెండెంట్ జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వ్యక్తిగతంగా అందించాలి.)
చివరి తేదీ: మార్చి 18
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






