AIIMS PATNA | పట్నా ఎయిమ్స్‌లో 45 పోస్టులు
AIIMS Patna Recruitment 2023 | జూనియర్ రెసిడెంట్స్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన బీహార్ పట్నాలోని అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు: 45
పోస్టులు : జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్)
అర్హతలు : ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : మార్చి 10 నాటికి 37 ఏండ్లు మించకూడదు.
జీతం : రూ.56,100.
దరఖాస్తు ఫీజు: రూ.1200 (ఎస్సీ/ ఎస్టీలకు రూ.500, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
చివరి తేదీ: మార్చి 20
పరీక్ష తేదీ: మార్చి 24
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 25
వెబ్సైట్: https://aiimspatna.edu.in/
Previous article
ICSI Recruitment | ఐసీఎస్ఐలో 40 ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






