IIM Raipur | ఐఐఎం రాయ్‌పూర్‌లో 31 ఉద్యోగాలు
IIM Raipur | నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాయ్‌పూర్ (IIMR) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హెడ్, క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కార్పొరేట్ రిలేషన్స్ ఆఫీసర్, సీనియర్ ఇంజినీర్ (సివిల్), సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ సిస్టమ్స్ మేనేజర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత రంగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 31
పోస్టులు : హెడ్, క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కార్పొరేట్ రిలేషన్స్ ఆఫీసర్, సీనియర్ ఇంజినీర్ (సివిల్), సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ సిస్టమ్స్ మేనేజర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత రంగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
చివరి తేదీ: ఏప్రిల్ 05
వెబ్సైట్: https://iimraipur.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






