DEET Recruitment 2023 | ‘డీట్’లో ఉద్యోగాలు
కంపెనీ : సుస్థిర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎల్.ఎల్.పి.
- ప్రొఫైల్ : బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ (ఫీల్డ్)
- లొకేషన్ : మియాపూర్
- ఖాళీలు : 130
- జీతం : రూ. 1.8 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు (సీటీసీ)
- అర్హత : ఏదైనా డిగ్రీ
- గమనిక – ఫీల్డ్‌లో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారు, యువతకు ప్రాధాన్యం
- మొబైల్ : 9866019366
కంపెనీ : సుస్థిర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎల్.ఎల్.పి.
- ప్రొఫైల్ : టెలీకాలర్ (అవుట్బాండ్ కాల్స్, లీడ్ జెనరేషన్)
- లొకేషన్ : మియాపూర్, హైటెక్ సిటీ
- ఖాళీలు : 110
- జీతం : రూ. 1.4 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు (సీటీసీ)
- అర్హత : ఏదైనా డిగ్రీ
- గమనిక – మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, పలు భాషలపై పట్టు ఉన్నవారికి ప్రాధాన్యం
- మొబైల్ : 9866019366
కంపెనీ : అబాబిల్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
- ప్రొఫైల్ : సేల్స్ ఇంజినీర్స్
- లొకేషన్ : హైదరాబాద్, గుంటూరు, నిజామాబాద్, విజయవాడ, మైసూర్, బిజాపూర్, బెంగళూరు, హస్సాన్, షిమోగా, బల్లారి
- ఖాళీలు : 06
- జీతం : రూ. 1.8 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు (సీటీసీ)
- అర్హత : బయోమెడికల్ ఇంజినీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఏదైనా డిగ్రీ/మాస్టర్స్
- అనుభవం : ఫ్రెషర్స్, ఎక్స్పిరియెన్స్డ్
- స్కిల్స్ : ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాష మాట్లాడగలగాలి
- గమనిక – క్రిటికల్ కేర్ నందు మెడికల్ డివైజెస్ సేల్స్ చేసేవారికి లేదా ఏదైనా మెడికల్ డివైజెస్ సేల్స్ చేసేవారికి, మెడికల్ రిప్రజంటేటివ్ ఫీల్స్ సేల్స్‌లో 1+ సంవత్సరం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
- మెయిల్ : hr.hyderabad @ ababil healthcare.in <mailto:hr.hyderabad@ababilhealthcare.in>
- మొబైల్ : 9884501053
కంపెనీ : అబాబిల్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
- ప్రొఫైల్ : ఏరియా సేల్స్ మేనేజర్
- లొకేషన్ : విజయవాడ
- ఖాళీలు : 1
- అర్హత : బయోమెడికల్ ఇంజినీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఏదైనా డిగ్రీ/మాస్టర్స్
- అనుభవం : ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్
- స్కిల్స్ : ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాష మాట్లాడగలగాలి
- గమనిక – క్రిటికల్ కేర్‌లో మెడికల్ డివైజెస్ సేల్స్ చేసేవారికి లేదా ఏదైనా మెడికల్ డివైజెస్ సేల్స్ చేసేవారికి, మెడికల్ రిప్రజంటేటివ్ ఫీల్డ్ సేల్స్‌లో 1+ సంవత్సరం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
- మెయిల్ : hr.hyderabad @ ababil healthcare.in <mailto:hr.hyderabad @ababilhealthcare.in>
- మొబైల్ : 9884501053
కంపెనీ : అబాబిల్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
- ప్రొఫైల్ : ప్రొడక్ట్ మేనేజర్ డయాథర్మీ
- లొకేషన్ : హైదరాబాద్
- ఖాళీలు : 1
- అర్హత : బయోమెడికల్ ఇంజినీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఏదైనా డిగ్రీ/మాస్టర్స్
- అనుభవం : ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్
- స్కిల్స్ : ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాష మాట్లాడగలగాలి
- గమనిక – క్రిటికల్ కేర్‌లో మెడికల్ డివైజెస్ సేల్స్ చేసేవారికి లేదా ఏదైనా మెడికల్ డివైజెస్ సేల్స్ చేసేవారికి, మెడికల్ రిప్రజంటేటివ్ ఫీల్స్ సేల్స్‌లో 1+ సంవత్సరం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
- మెయిల్ : hr.hyderabad@ababil healthcare.in <mailto:hr.hyderabad@ababilhealthcare.in>
- మొబైల్ : 9884501053
కంపెనీ : అబాబిల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
- ప్రొఫైల్ : హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ – రిక్రూట్మెంట్ స్పెషలిష్ట్
- లొకేషన్ : చెన్నై (మాధవవరం)
- అర్హత : ఎంబీఏ హెచ్.ఆర్
- అనుభవం : 2+ సంవత్సరాలు (పూర్తి రిక్రూట్మెంట్ పద్ధతిపై)
- స్కిల్స్ : రిక్రూట్మెంట్ పద్ధతిపై పూర్తి అవగాహన, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ వినియోగంపై పూర్తి నైపుణ్యత, క్రిటికల్ థింకర్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్
- మెయిల్ : hr.hyderabad@ ababilhealthcare.in <mailto:hr.hyderabad@ababilhealthcare.in>
- మొబైల్ : 9884501053
కంపెనీ : ఫార్చ్యూన్ ఆర్ట్ ఎల్ఈడీ లైట్స్
- ప్రొఫైల్ : జూనియర్ అకౌంటెంట్
- లొకేషన్ : రాణిగంజ్, హైదరాబాద్
- ఖాళీలు : 1
- జీతం : 20,000 లేదా లాస్ట్ విత్‌డ్రా జీతాన్ని అనుసరించి
- అర్హత : ఏదైనా డిగ్రీ
- అనుభవం – కనీసం 2 సంవత్సరాలు
- గమనిక – మహిళలకు ప్రాధాన్యం
- మెయిల్ – hr@fortunearrt.com <mailto: hr@ fortunearrt. com>
- మొబైల్ : 8897467878
కంపెనీ : ఫార్చ్యూన్ ఆర్ట్ ఎల్ఈడీ లైట్స్
- ప్రొఫైల్ : బ్యాక్ ఆఫీస్ కో-ఆర్డినేటర్
- లొకేషన్ : రాణిగంజ్, హైదరాబాద్
- ఖాళీలు : 5
- అర్హత : ఎంబీఏ (మార్కెటింగ్)
- గమనిక – మహిళలకు ప్రాధాన్యం
- అనుభవం – కనీసం ఒక సంవత్సరం అనుభవం
- స్కిల్స్ – హిందీ, ఇంగ్లిష్ భాషలు మాట్లాడాలి
- మెయిల్ – hr@fortunearrt.com<mailto:hr@fortunearrt.com>
- మొబైల్ : 8897467878 కంపెనీ : Execideas INC
- ప్రొఫైల్ : పైథాన్
- లొకేషన్ : హైదరాబాద్
- ఖాళీలు : 1
- అర్హత : బీఈ / బీటెక్
- స్కిల్స్ – ఎంఎల్, ఏఐ, డీప్ లెర్నింగ్, అనలిటికల్ స్కిల్స్, వెబ్ ఫ్రేం వర్క్స్, కోర్ పైథాన్
- అనుభవం – 0-1 సంవత్సరాలు
- మెయిల్ : satish@execideas.com<mailto:satish@execideas.com>
కంపెనీ : Execideas INC
- ప్రొఫైల్ : ఆండ్రాయిడ్ ఇంటర్న్
- లొకేషన్ : హైదరాబాద్
- ఖాళీలు : 1
- అర్హత : బీఈ/బీటెక్
- అనుభవం – 0-1 సంవత్సరాలు
- స్కిల్స్ – RESTful WebServices, Java, Socket IO, Zoom, Kotlin
- మెయిల్ : satish@execideas.com<mailto:satish@execideas.com>
కంపెనీ : Execideas INC
- ప్రొఫైల్ : ReactJS – Intern
- లొకేషన్ : హైదరాబాద్
- ఖాళీలు : 2
- అనుభవం : 0-1 సంవత్సరాలు
- అర్హత : బీఈ/బీటెక్
- స్కిల్స్ – RESTful WebServices, Github, Redux, HTML5, Bootstrap
- మెయిల్ : satish@execideas.com<mailto:satish@execideas.com>
కంపెనీ : Execideas INC
- ప్రొఫైల్ : iOS Developer
- లొకేషన్ : హైదరాబాద్
- ఖాళీలు : 2
- స్కిల్స్ : Sqlite, RESTful WebServices, Swift, JSON
- అర్హత : ఏదైనా డిగ్రీ
- అనుభవం – 3-5 సంవత్సరాలు
- మెయిల్ : satish@execideas.com <mailto:satish@execideas.com>
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Email: help@tsdeet.com
Phone: 8639217011,
Email: info@workruit.com
Phone: 8688519317
Website: www.tsdeet.com
Website: www.workruit.com
Next article
DEET Job Mela | జూలై 9న.. డీట్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?