NARFBR Hyd Recruitment | హైదరాబాద్ ఎన్ఏఆర్ఎఫ్బీఆర్లో ల్యాబ్ అటెండెంట్ ఖాళీలు
NARFBR, Hyderabad Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant), టెక్నీషియన్(Technician), ల్యాబ్ అటెండెంట్ (Lab attendant) తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్- నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్ (ఎన్ఏఆర్ఎఫ్బీఆర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఆగస్ట్ 14 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 46
పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
వయస్సు : పోస్టులను బట్టి 25 నుంచి 30 ఏండ్లు మించకుడదు.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను డైరెక్టర్, ఎన్ఏఆర్ఎఫ్బీఆర్, జీనోమ్ వ్యాలీ, కొల్తూర్ (పోస్టు), శామీర్‌పేట్, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి).
చివరితేదీ : ఆగస్ట్ 14
వెబ్సైట్ : https://www.narfbr.org/
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






