DEET Job Mela | జూలై 9న.. డీట్ ఆధ్వర్యంలో జాబ్మేళా
డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్), ఐఐటీ బాంబే (IIT Bombay) సంయుక్తాధ్వర్యంలో కెరీర్ ఫెయిర్ (Career Fair 2023) పేరిట జూలై 9న ఘట్కేసర్లోని ఏసీఈ ఇంజినీరింగ్ కళాశాల (ACE Engineering college) ప్రాంగణంలో జాబ్ మేళా (JOB Mela) నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో దేశంలోని 40కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 2000 పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. దీంతో పాటు ఇంజినీరింగ్, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు టెక్నికల్, ఫండమెంట్ స్కిల్స్ పెంపొందించేలా ‘స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు’(Spoken tutorial project) పేరిట ట్రెయినింగ్ ఇస్తారు. ఈ ట్రెయినింగ్లో వివిధ కంప్యూటర్ కోర్సులు నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఈ జాబ్ మేళాలో ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన విద్యార్థులు పాల్గొనవచ్చు.
Previous article
DEET Recruitment 2023 | ‘డీట్’లో ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు