AIIMS – BECIL | బీఈసీఐఎల్లో 73 పోస్టులు
All India Institute of Medical Sciences | గువాహటిలోని అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నిషియన్, మెడికల్ సోషల్ వర్కర్, మెడికల్ రికార్డ్ టెక్నిషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ తదితర పోస్టుల భర్తీకి (Broadcast Engineering Consultants India Limited) బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 73 పోస్టులను భర్తీ చేస్తున్నది. పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, బీఈ, బీటెక్, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, డీఎంఎల్టీ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. మార్చి 21వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 73
పోస్టులు : ఓపీడీ అటెండెంట్, టెక్నికల్ ఆఫీసర్, అనస్థీషియా టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఆర్థోపెడిక్/ ప్లాస్టర్ టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ సోషల్ వర్కర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్/ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, తదితరాలు.
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, బీఈ, బీటెక్, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, డీఎంఎల్టీ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణత
ఎంపిక: స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.885
జీతం: నెలకు రూ.22000 నుంచి రూ.56100 వరకు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 21
వెబ్సైట్: http://www.becil.com/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?