BECIL Recruitment 2023 | బీఈసీఐఎల్లో 28 ఖాళీలు
BECIL Recruitment | జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ కార్యాలయాల్లో పని చేయుటకు ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్, ఆఫీస్ అటెండెంట్, ఈ-టెండరింగ్ ప్రొఫెషనల్ తదితర పోస్టుల భర్తీకి బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 28 పోస్టులను భర్తీ చేస్తున్నది. పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, బీఈ, బీటెక్, బీకామ్, గ్రాడ్యుయేషన్, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. మార్చి 23వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 28
పోస్టులు : ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్, ఆఫీస్ అటెండెంట్, ఈ-టెండరింగ్ ప్రొఫెషనల్
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, బీఈ, బీటెక్, బీకామ్, గ్రాడ్యుయేషన్, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, ఉత్తీర్ణత
ఎంపిక: స్కిల్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.885 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.531)
జీతం: నెలకు రూ.18499 నుంచి రూ.50000 వరకు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 23
వెబ్సైట్: https://www.becil.com/vacancies
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?